భవిష్యత్తులో నిలిచుండే సినిమా
‘ఈ సినిమా గురించి అంతా గొప్పగా మాట్లాడుతుంటే ఆనందంగా ఉంది. గ్రౌండ్ లెవల్లో టాక్ పాజిటివ్‌గా ఉన్నది. ఈ టాక్ మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలామంచి ఫ్యూచర్ ఉండే సినిమా ఇది’ అంటూ హీరో సుమంత్ ఆనందం వెలిబుచ్చారు. ఆయన కథానాయకుడిగా రూపొందిన డివైన్ థ్రిల్లర్ ‘మహేంద్రగిరి వరాహి’. సిద్ధు జొన్నలగడ్డ ప్రత్యేక పాత్ర పోషించారు. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో కలిపు మధు, లక్ష్మణ్ కలిసి నిర్మించిన ఈచిత్రం శుక్రవారం విడుదలై థియేటర్లలో ప్రదర్శింపబడుతున్నది.

ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ సినిమా సక్సెస్‌మీట్‌లో సుమంత్ మాట్లాడారు. స్పందన చూస్తుంటే సంతోషంగా ఉందని, ైక్లెమాక్స్ ట్విస్ట్ జనానికి ఎలా కనెక్టవుతుందో అనే భయం ఉండేదని, ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారని దర్శకుడు సంతోష్ జాగర్లమూడి అన్నారు. తెలుగులోనే కాక, ఇతర భాషల్లో కూడా ఈ సినిమాకు మంచి స్పందన వస్తున్నదని నిర్మాత మధు తెలిపారు. ఇంకా వంశీ చాగంటి, మీనాక్షి కూడా మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rajeev Kanakala | ఎన్టీఆర్ అప్పుడే స్టార్ అవుతాడని చెప్పా, 25 ఏళ్లు గడిచినా మారలేదు.. రాజీవ్ కనకాల ఆసక్తికర వ్యాఖ్యలు!
Dakshinamukhi Anjaneya Swamy | పార్డి (కె) గ్రామంలో ముగిసిన అఖండ హరినామ తాళ సప్తహ వేడుకలు
Mokshagna | మోక్షజ్ఞ డెబ్యూ మూవీపై క్రేజీ అప్డేట్.. దర్శకత్వ బాధ్యతలు వశిష్ఠకే, జనవరి చివరి నుంచి షూటింగ్..
Firecrackers History | దీపావళికి బాణసంచా ఎలా వచ్చింది? చైనా నుంచి భారత్‌కు టపాసుల ప్రయాణం ఇదే!
Scene | బాక్సాఫీస్ వద్ద సూర్య ‘సీన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లో 11.5 లక్షలకు పైగా టికెట్లు!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video