Manchi Vishnu | హీరోయిన్లపై అభ్యంతకర వీడియోలు పెడితే ఉపేక్షించం
MAA President manchu vishnu | హీరోయిన్లపై అభ్యంతరకర వీడియోలు పెడితే ఉపేక్షించేది లేదని సినీ నటుడు, ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు స్పష్టం చేశారు. ఆదివారం

హైదరాబాద్ : హీరోయిన్లపై అభ్యంతరకర వీడియోలు పెడితే ఉపేక్షించేది లేదని సినీ నటుడు, ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు స్పష్టం చేశారు. ఆదివారం తెలుగు ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ సన్మాన కార్యక్రమంలో మాట్లాడారు. తెలుగు మీడియా ఎప్పుడు హద్దులు దాటదన్నారు. తెలుగు మీడియా మాకెప్పుడు సహకారం అందిస్తూనే ఉందని తెలిపారు. అయితే, కొన్ని యూట్యూబ్ ఛానళ్లు నటుల పట్ల దారుణంగా ప్రవర్తిస్తున్నాయన్నారు.
అసభ్యంగా వ్యవహరించే యూట్యూబ్ ఛానళ్లపై చర్యలు తప్పవన్నారు. యూట్యూబ్ ఛానళ్ల థంబ్‌నైల్స్ హద్దులు మీరుతున్నాయన్నారు. నటీమణులు మన ఆడపడుచులు, వాళ్లను గౌరవించాలన్నారు. హీరోయిన్లపై అభ్యంతకర వీడియోలు పెడితే ఉపేక్షించమని, యూట్యూబ్ ఛానళ్లపై ప్రత్యేక లీగల్ సెల్ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. పరిధి దాటే ఇలాంటి యూట్యూబ్ ఛానళ్లని నియంత్రిండం తన ఎజెండాలో ఓ అంశమని చెప్పారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

