Inimel | లోకేశ్ కనగరాజ్, శృతి హాసన్ inimel సాంగ్
Inimel | స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్, పాపులర్ హీరోయిన్ శృతి హాసన్ కాంబోలో తెరకెక్కిన మ్యూజిక్ వీడియో inimel. కమల్ హాసన్ హోం బ్యానర్ రాజ్‌కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై నిర్మించిన ఈ సాంగ్‌కు కమల్ హాసన్ లిరిక్స్ అందించడం విశేషం. మేకర్స్ ముందుగా అందించిన అప్డేట్ ప్రకారం ఈ సాంగ్‌ను లాంఛ్ చేశారు.
Inimel | స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్, పాపులర్ హీరోయిన్ శృతి హాసన్ కాంబోలో తెరకెక్కిన మ్యూజిక్ వీడియో inimel. కమల్ హాసన్ హోం బ్యానర్ రాజ్‌కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై నిర్మించిన ఈ సాంగ్‌కు కమల్ హాసన్ లిరిక్స్ అందించడం విశేషం. మేకర్స్ ముందుగా అందించిన అప్డేట్ ప్రకారం ఈ సాంగ్‌ను లాంఛ్ చేశారు.
ద్వారకేశ్ ప్రభాకర్ డైరెక్ట్ చేసిన ఈ సాంగ్‌ను శృతిహాసన్ కంపోజ్ చేసింది. లోకేశ్ కనగరాజ్ హీరో మెటీరియల్ అంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు తాజా సాంగ్ చూసిన మూవీ లవర్స్. ఫ్రెండ్షిప్, లవ్ నేపథ్యంలో సాగే మెలోడీ సాంగ్‌పై మీరూ ఓ లుక్కేయండి మరి.
inimel సాంగ్..
#Inimel love is live, immerse yourself in its heartfelt melody 💖🎵https://t.co/LnWRKZEd1z#Ulaganayagan #KamalHaasan #InimelIdhuvey #Inimelnow@ikamalhaasan @Dir_Lokesh @shrutihaasan #Mahendran @RKFI @turmericmediaTM @IamDwarkesh @bhuvangowda84 @philoedit #SriramIyengar… pic.twitter.com/t0MK3TqNNo
— aishwarya rajesh (@aishu_dil) March 25, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కుంభకోణాల కుంభమేళా.. సింగరేణిలో కాంగ్రెస్ స్కాముల గోల : కేటీఆర్ సింహ గర్జన
మూడు గంటల పటాటోపం.. ప్రారంభించిన కొద్దిసేపటికే ‘పాలమూరు’ పంపులు బంద్
బలిపీఠంపై కార్మిక బోర్డు.. స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేసేలా ప్రభుత్వం ప్లాన్
జై కొట్టిన సింగరేణి
హైదరాబాదుడులో భారత్ బోల్తా.. ఉప్పల్ టీ20లో వెస్టిండీస్‌దే విజయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

