LGM Movie OTT | సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన ‘ఎల్జీఎం’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే
LGM Movie OTT | టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని (Mahendra Singh Dhoni) సతీమణి సాక్షి సింగ్(Sakshi Singh)తో కలిసి హోం బ్యానర్ ధోనీ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్ (Dhoni Entertainment banner)ను షురూ చేసిన విషయం తెలిసిందే. ఈ బ్యానర్ నుంచి వచ్చిన తొలి సినిమా 'ఎల్జీఎం' (Lets Get Married). ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రంలో హరీష్ కల్యాణ్ హీరోగా నటించగా.. లవ్‌టుడే ఫేం ఇవానా ఫీ మేల్ లీడ్ రోల్ పోషిచింది.
LGM Movie OTT | టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని (Mahendra Singh Dhoni) సతీమణి సాక్షి సింగ్(Sakshi Singh)తో కలిసి హోం బ్యానర్ ధోనీ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్ (Dhoni Entertainment banner)ను షురూ చేసిన విషయం తెలిసిందే. ఈ బ్యానర్ నుంచి వచ్చిన తొలి సినిమా ‘ఎల్జీఎం’ (Lets Get Married). ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రంలో హరీష్ కల్యాణ్ హీరోగా నటించగా.. లవ్‌టుడే ఫేం ఇవానా ఫీ మేల్ లీడ్ రోల్ పోషిచింది. రమేశ్ తమిళ్మని (Ramesh Thamilmani) కథనందిస్తూ దర్శకత్వం వహించాడు. జులై 28న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా ఓటీటీ లాక్ చేసుకుంది.
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ (Prime) వీడియోలో ఈ సినిమా ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది. ఈ విషయాన్ని మేకర్స్ సోషల్ మీడియాలో వెల్లడించారు. అయితే ఈ సినిమా ప్రస్తుతం తమిళ వెర్షన్ మాత్రమే అందుబాటులో ఉంది. తెలుగు సంబంధించి ఇంకా మేకర్స్ జత చేయలేదు.
MS Dhoni’s debut film production – #LetsGetMarried now streaming on Amazon Prime. pic.twitter.com/zjUWmWlBvF
— Siddarth Srinivas (@sidhuwrites) September 27, 2023
కథలోకి వెళితే.. మీరాతో ప్రేమలో ఉన్న గౌతమ్.. పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మతో కలిసి ఉండాలనుకుంటాడు. అయితే మీరాకు అలా ఉండటం ఇష్టం ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో మీరాకు, అమ్మకు మధ్య మంచి రిలేషన్షిప్ ఏర్పడేందుకు కూర్గ్ ట్రిప్ ప్లాన్ వేస్తాడు గౌతమ్. మరి ఇవానా కాబోయే అత్తమ్మతో సౌకర్యవంతంగా ఫీలవుతుందా..? లేదా..? ఆ తర్వాత జరిగే కథేంటి అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. ఇక లవ్‌టుడే సినిమాతో అందరి మనసు దోచేసిన ఇవానా ఈ సినిమాతో ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత పెంచేసుకుంది. నదియా, యోగిబాబు కీలక పాత్రల్లో నటించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

