మంచి జరగాలంటే మనుషులనే నమ్మాలి..
‘లెజెండ్'ఫేం శరవణన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘లీడర్'. లెజెండ్ శరవణన్ స్పోర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందిన ఈ చిత్రానికి ఆర్ఎస్ దురై సెంథిల్‌కుమార్ దర్శకుడు. పాయిల్ రాజ్‌పుత్ కథానాయిక. ఏప్రిల్ 3న సినిమా విడుదల కానుంది.
‘లెజెండ్’ఫేం శరవణన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘లీడర్’. లెజెండ్ శరవణన్ స్పోర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందిన ఈ చిత్రానికి ఆర్ఎస్ దురై సెంథిల్‌కుమార్ దర్శకుడు. పాయిల్ రాజ్‌పుత్ కథానాయిక. ఏప్రిల్ 3న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం ఈ సినిమా ట్రైలర్‌ని మేకర్స్ విడుదల చేశారు.
‘ఈ ప్రపంచంలో ఏ సహాయం దేవుడు నేరుగా చేయడు.. మనుషుల మూలంగానే అన్ని మంచి పనులు జరుగుతాయి.. మనం వాళ్లనే నమ్మలి..’ అనే డైలాగ్‌తో ట్రైలర్ మొదలైంది. హీరో పాత్ర దృక్పథాన్ని తెలియజేసేలా పూర్తి యాక్షన్ మోడ్‌లో ట్రైలర్ సాగింది. తండ్రీ, కూతురు ఎమోషనల్ సీన్స్ మనసును తాకేలా ఉన్నాయి. ఆండ్రియా, బాహుబలి ప్రభాకర్, వీటీవీ గణేష్, ఐశ్వర్య తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: ఎస్ వెంకటేశ్, సంగీతం: జిబ్రాన్ వైబోధ.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court | పిల్లలకు ఇంటర్నెట్పై నిషేధం తగదు.. కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం
FSSAI | బిస్కెట్లలో దాణా.. పాలల్లో డిటర్జెంట్.. మూడు కంపెనీలపై ఎఫ్ఎస్ఎస్ఏఐ కేసులు
Uttarakhand | సీఎం సార్..నా భార్య అవినీతి లెక్క తేల్చండి..! ఉత్తరాఖండ్ మహిళా మంత్రిపై భర్త ఆరోపణలు
RTC Elections | ఆర్టీసీ ఎన్నికల ఫలితాలు తారుమారు?.. కాంగ్రెస్ అనుబంధ సంఘానికి కట్టబెట్టే యత్నం
Delhi Police | పోలీసుల దాష్టీకాలపై కదం తొక్కిన మహిళలు.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

