Beast Movie Ban | ఒక్క సీన్ ఎఫెక్ట్..కువైట్‌లో ‘బీస్ట్’ పై నిషేధం..!
నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilipkumar) డైరెక్షన్లో వస్తున్న బీస్ట్ (Beast) ఏప్రిల్ 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. కాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త కొందరు అభిమానులను కలవరపెడుతోంది.
యాక్షన్ ఎంటర్టైనర్ గా కోలీవుడ్ (Kollywood) స్టార్ యాక్టర్ విజయ్ (Pooja Hegde) నటిస్తోన్న తాజా ప్రాజెక్టు బీస్ట్ (Beast). నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilipkumar) డైరెక్షన్లో వస్తున్న ఈ చిత్రంలో పూజాహెగ్డే (Vijay)ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఏప్రిల్ 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. కాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త కొందరు అభిమానులను కలవరపెడుతోంది. ఇంతకీ విషయమేంటంటే బీస్ట్ విడుదలకు అంతా రెడీ అవగా..ఒక్క చోట మాత్రం బ్రేకులు పడ్డాయన్న వార్త ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.
కువైట్ (Kuwait)లో బీస్ట్ చిత్రంపై నిషేధం విధించారట. ఆ దేశ సమాచార మంత్రిత్వ శాఖ (Minister of Information) ఈ డెసిషన్ తీసుకుందని టాక్. ఇంతకీ కారణమేంటనుకుంటున్నారా..? బీస్ట్‌లోని కొన్ని సన్నివేశాలే ఇలా బ్యాన్ విధించడానికి కారణమయ్యాయట. విజయ్ ఓ సీన్లో పాకిస్థాన్ మంత్రిని కిడ్నాప్ చేసే సన్నివేశం ఉండటం, దీంతోపాటు టెర్రరిజానికి అనుబంధంగా హింసను ప్రేరేపించేలా కొన్ని సీన్లుండటంతో కువైట్ ప్రభుత్వం బీస్ట్‌పై నిషేధం విధించినట్టు సమాచారం.
Read Also : Sai Pallavi labourer Look | కూలీగా మారిన సాయిపల్లవి..సినిమా కోసమైతే కాదు..ఫొటోలు వైరల్
గతంలో భారతీయ సినిమాలు కువైట్ సినిమాలపై కువైట్‌లో నిషేధం ఇది కొత్తేమీ కాదు. గతంలో కురూప్, ఎఫ్ఐఆర్ సినిమాలను బ్యాన్ చేశారు. మొత్తానికి కువైట్ లో పనిచేస్తున్న ఇండియన్స్ ఎవరైనా ఉన్నా..లేదంటే యాక్షన్ సినిమాలను ఇష్టపడే మూవీ లవర్స్ ఉన్నా..బీస్ట్ సినిమాపై నిషేధం విధించడం వారికి బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Read Also : Chiranjeevi | పవన్ కల్యాణ్ పాపులర్ సీన్ చేయబోతున్న చిరంజీవి..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Magnesium Supplements | మెగ్నిషియం సప్లిమెంట్లలో ఎన్ని రకాలు ఉన్నాయి.. అవి ఎలా పనిచేస్తాయి..?
Holidays | రేపు, ఎల్లుండి పాఠశాలలకు సెలవు
Man, Father Paraded Naked | బాలికతో ప్రేమవ్యవహారం.. యువకుడు, తండ్రి, స్నేహితుడ్ని నగ్నంగా ఊరేగింపు
Cancer Treatment | క్యాన్సర్ చికిత్స తీసుకునే రోగుల్లో గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుందా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?
Drinking Water | సంగారెడ్డి పట్టణంలో తాగునీటి కష్టాలు చూశారా..?
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

