దగ్గుబాటి వారసుడు సరసన కృతి సనన్ చెల్లెలు..!

దగ్గుబాటి సురేష్ బాబు తనయుడు రానా ఇప్పటికే ఇండస్ట్రీలో మంచి హీరోగా నిలదొక్కుకోగా, ఇప్పుడు మరో తనయుడు వెండితెర ఆరంగేట్రం చేయబోతున్నాడు. శ్రీ రెడ్డి వివాదంతో వార్తలలోకి ఎక్కిన అభిరామ్ ఇప్పుడు తేజ దర్శకత్వంలో రూపొందుతున్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ విషయంకు సంబంధించి అఫీషియల్ ప్రకటన అయితే ఇప్పటి వరకు రాలేదు.
తేజ డైరెక్షన్ లో ఓ లవ్ స్టోరీ చేస్తున్నానని.. అందులో తన రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ కూడా ఉంటాయని దగ్గుబాటి వారసుడు అభిరామ్ కొద్దిరోజుల క్రితం స్వయంగా తెలిపారు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లోనే ఈ సినిమా రూపొందనుంది. అయితే ఈ సినిమాలో అభి సరసన కృతి సనన్ చెల్లెలు నుపూర్ సనన్ ను పరిశీలిస్తున్నారని టాక్ నడుస్తుంది. ఒక ప్రైవేట్ ఆల్బమ్ ద్వారా ఫేమస్ అయిన ఈమెను ఇండస్ట్రీకి తీసుకురావాలని కృతి ఎప్పటి నుండో ట్రై చేస్తుంది. అభిరామ్ సినిమాతో అయిన నూపూర్ వెండితెర ఎంట్రీ ఇస్తుందా చూడాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- abhiram
- kriti sanon
- Sister
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

