సినిమా కోసం 15 కేజీల బరువు పెరిగి తగ్గిన కృతి

1 నేనొక్కడినే సినిమాతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన కృతి సనన్ ఇప్పుడు ప్రభాస్ సరసన ఆదిపురుష్ చిత్రంలో నటిస్తుంది.సీత పాత్రలో కనిపించి సందడి చేసేందుకు సిద్ధమైన ఈ భామ మిమి అనే చిత్రంలోను టైటిల్ రోల్ పోషించారు. సరోగసీ ద్వారా బిడ్డను కనేందుకు సిద్ధపడి.. గర్భాన్ని అద్దెకు ఇచ్చిన అవివాహితకు ఎదురైన అనుభవాల సమాహారంగా తెరకెక్కిన చిత్రం ‘మిమీ’.
మిమీ చిత్రంలో గర్భవతిగా కనిపించేందుకు మిమీ 15 కేజీల బరువు పెరిగింది. ఇందులో తనదైన నటనతో ఆకట్టుకుంది. అయితే మిమీ కోసం 15 కేజీల బరువు పెరిగిన కృతి సినిమా షూటింగ్ పూర్తయ్యాక బరువు తగ్గేందుకు చాలా కష్టపడింది. తాను చేసిన హార్డ్ వర్క్‌కు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
మిమీ కోసం 15 కిలోలు పెరగడం ఒక సవాలు. ఈ చబ్బీ సనన్ అంత బరువు తగ్గడం కూడా అంతసులభమేమీ కాదు! 3 నెలల పాటు వర్కౌట్ లేదు. కనీసం యోగా కూడా చేయలేదు. నా స్టామీనా జీరో అయిపోయింది! ఇప్పుడు నెమ్మదిగా పూర్వరూపం సంతరించుకుంటోంది’’ అని తన ట్రాన్స్ఫర్మేషన్ జర్నీని పంచుకున్నారు. మిమీ చిత్రంలో పంకజ్ త్రిపాఠి ముఖ్య పాత్ర పోషించగా ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- kriti sanon
- mimi
- work out
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

