చలాకీ భామ దీపు
సంక్రాంతి సందడికి ఇంకా చాలా సమయం ఉండగానే ‘జనవరి 12 విడుదల’ సినిమా నుంచి ఆసక్తికరమైన అప్డేట్స్ వెలువడుతున్నాయి. అగ్ర హీరోలు వెంకటేష్, కల్యాణ్‌రామ్ నటిస్తున్న ఈ మల్టీస్టారర్ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. కీర్తి సురేష్, కృతిశెట్టి కథానాయికలు.
సంక్రాంతి సందడికి ఇంకా చాలా సమయం ఉండగానే ‘జనవరి 12 విడుదల’ సినిమా నుంచి ఆసక్తికరమైన అప్డేట్స్ వెలువడుతున్నాయి. అగ్ర హీరోలు వెంకటేష్, కల్యాణ్‌రామ్ నటిస్తున్న ఈ మల్టీస్టారర్ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. కీర్తి సురేష్, కృతిశెట్టి కథానాయికలు. ‘బావ బామ్మర్ది సౌజన్యంతో’ అనే ఇంట్రెస్టింగ్ ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు పెరిగాయి. సోమవారం కథానాయిక కృతిశెట్టి పుట్టినరోజు సందర్భంగా ‘దీపు’ పాత్రలో ఆమెను పరిచయం చేస్తూ ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు.
ఇందులో ఆమె సంప్రదాయ వస్త్రధారణలో చిరునవ్వులు చిందిస్తూ ఆకర్షణీయంగా కనిపిస్తున్నది. తన చలాకీతనంతో దీపు ఆద్యంతం నవ్వుల్ని పంచుతుందని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 12న విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రానికి కెమెరా: సమీర్ రెడ్డి, సంగీతం: జీవీ ప్రకాష్‌కుమార్, నిర్మాత: సాహు గారపాటి, రచన-దర్శకత్వం: అనిల్ రావిపూడి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

