సౌత్ కొరియాలో పుష్ప ‘ఊ అంటావా’ సాంగ్ క్రేజ్ చూస్తే మతిపోతుంది: వైరల్ వీడియో

ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా.. అంటూ సమంత చేసిన డ్యాన్స్‌కు కుర్రకారు ఫిదా అయిపోయారు. పుష్ప సినిమాలోని ఈ పాట సినిమాకే హైలెట్. ముఖ్యంగా సమంత మాత్రం ఈ సాంగ్‌లో కుమ్మేసింది. ఆ సాంగ్‌కు చాలామంది డ్యాన్స్ వేసి ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. తాజాగా సౌత్ కొరియాకు చెందిన ఓ డ్యాన్స్ గ్రూప్ ఊ అంటావా పాటకు డ్యాన్స్ వేసి అదరగొట్టేసింది.
సాధారణంంగా ఏదైనా తెలుగు సినిమా క్రేజ్ కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం అవుతుంది. కానీ.. పుష్ప క్రేజ్ మాత్రం దేశాలు దాటింది. చివరకు సౌత్ కొరియాకు చెందిన బీటీఎస్ అనే డ్యాన్స్ గ్రూప్ ఊ అంటావా పాటకు డ్యాన్స్ వేసి ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అంతే కాదు.. బీటీఎస్ మధ్యలో ఉంటే టీ అంటే టాలీవుడ్ అంటూ క్యాప్షన్ కూడా పెట్టింది. ఆ డ్యాన్స్ గ్రూప్ డ్యాన్స్ చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gang Rape Survivor’s Father Killed | అత్యాచారం కేసు వెనక్కి తీసుకునేందుకు నిరాకరణ.. బాధితురాలి తండ్రిని హత్య చేసిన నిందితులు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

