పీరియాడిక్ యాక్షన్ ‘కోరా’
కన్నడ నటుడు సునామీ కిట్టి హీరోగా నటిస్తున్న చిత్రం ‘కోర’. ఒరాటశ్రీ దర్శకుడు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. ఛరిష్మా కథానాయిక. ఈ సినిమా టీజర్‌ను అగ్ర నటుడు విజయ్ సేతుపతి సోషల్‌మీడియా వేదికగా విడుదల చేశారు.
కన్నడ నటుడు సునామీ కిట్టి హీరోగా నటిస్తున్న చిత్రం ‘కోర’. ఒరాటశ్రీ దర్శకుడు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. ఛరిష్మా కథానాయిక. ఈ సినిమా టీజర్‌ను అగ్ర నటుడు విజయ్ సేతుపతి సోషల్‌మీడియా వేదికగా విడుదల చేశారు. హై ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్‌తో టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. విజువల్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. లవ్, యాక్షన్ జోనర్లో వినూత్న కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించామని, పాన్ ఇండియా సినిమాగా అందరినీ మెప్పిస్తుందని మేకర్స్ తెలిపారు. త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం: బీఆర్ హేమంత్ కుమార్, నిర్మాతలు: డా॥ ఏబీ నందిని, ఏఎన్ బాలాజీ, పి.మూర్తి, రచన-దర్శకత్వం: ఒరాటశ్రీ.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

