Kodi Burra | క్రైమ్ కథాంశంతో హీరో శ్రీరామ్ కోడిబుర్ర
హీరో రామ్ కొత్త చిత్రం ‘కోడి బుర్ర’ సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. చంద్రశేఖర్ కానూరి దర్శకుడు. వీ4 క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్నది. శృతిమీనన్ కథానాయిక. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత బెక్కెం వేణుగోపాల్ క్లాప్‌నివ్వగా, ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కెమెరా స్విఛాన్ చేశారు.
Kodi Burra | హీరో రామ్ కొత్త చిత్రం ‘కోడి బుర్ర’ సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. చంద్రశేఖర్ కానూరి దర్శకుడు. వీ4 క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్నది. శృతిమీనన్ కథానాయిక. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత బెక్కెం వేణుగోపాల్ క్లాప్‌నివ్వగా, ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కెమెరా స్విఛాన్ చేశారు. క్రైమ్ థ్రిల్లర్ కథాంశమిదని దర్శకుడు తెలిపారు. ఈ సినిమాలో తాను పోలీసాఫీసర్‌గా నటిస్తున్నానని, ఆద్యంతం ఉత్కంఠభరితమైన మలుపులతో కథ సాగుతుందని హీరో శ్రీరామ్ అన్నారు.
ఈ నెల 22 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతామని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: శ్రీకాంత్ కొండా, సంగీతం: సుకుమార్ రాగ, నిర్మాతలు: కంచర్ల సత్యనారాయణ రెడ్డి, గట్టు విజయ్ గౌడ్, చిన్ని చందు, వట్టం రాఘవేంద్ర, సముద్రాల మహేష్ గౌడ్, రచన-దర్శకత్వం: చంద్రశేఖర్ కానూరి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

