Rules Ranjann | మరో తేదీపై కన్నేసిన కిరణ్ అబ్బవరం.. రూల్స్ రంజన్ కొత్త డేట్ ఇదే
Rules Ranjann | కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) కాంపౌండ్ నుంచి వస్తున్న సినిమాల్లో ఒకటి రూల్స్ రంజన్ (Rules Ranjann). రూల్స్ రంజన్ చిత్రాన్ని ముందుగా నిర్ణయించిన ప్రకారం సెప్టెంబర్ 28న విడుదల చేయాలి. కానీ విడుదల తేదీని మేకర్స్ మరో డేట్‌కు వాయిదా వేశారు.
Rules Ranjann | కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) కాంపౌండ్ నుంచి వస్తున్న సినిమాల్లో ఒకటి రూల్స్ రంజన్ (Rules Ranjann). రుథిరమ్ కృష్ణ డైరెక్ట్ చేస్తున్నాడు. డీజే టిల్లు ఫేం నేహాశెట్టి (Neha shetty) హీరోయిన్గా నటిస్తోన్న ఈ మూవీ నుంచి ఇప్పటికే మేకర్స్ లాంఛ్ చేసిన ఫస్ట్ లుక్, సాంగ్స్,టీజర్, ట్రైలర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి. రూల్స్ రంజన్ చిత్రాన్ని ముందుగా నిర్ణయించిన ప్రకారం సెప్టెంబర్ 28న విడుదల చేయాలి. కానీ విడుదల తేదీని మేకర్స్ మరో డేట్‌కు వాయిదా వేశారు.
ఈ చిత్రాన్ని అక్టోబర్ 6న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటిస్తూ.. హీరోహీరోయిన్లు రొమాంటిక్ లుక్ ఒకటి విడుదల చేశారు. కొత్త తేదీ.. కానీ అపరిమిత వినోదం పక్కా.. అంటూ మేకర్స్ రిలీజ్ చేసిన తాజా లుక్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ మూవీని ఏఎం రత్నం సమర్పణలో స్టార్ లైట్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్‌పై దివ్యాంగ్ లావణ్య, మురళీ కృష్ణ వేమూరి తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో మెహర్ చాహల్, వెన్నెల కిశోర్, సుబ్బరాజు, హైపర్ ఆది, వైవా హర్ష, అన్నూ కపూర్, అజయ్, అతుల్ పర్చురే, విజయ్ పాట్కర్, మకరంద్ దేశ్‌పాండే, నెల్లూరు సుదర్శన్, గోపరాజు రమణ, అభిమన్యు సింగ్, సిద్దార్థ్ సేన్ ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
రూల్స్ రంజన్ చిత్రానికి అమ్రిష్ మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పటికే ఈ మూవీ నుంచి నేహాశెట్టిని ఫాలో అవుతూ కిరణ్ అబ్బవరం పాడుకుంటున్న నాలో నేనే లేను సాంగ్ మ్యూజిక్ లవర్స్‌ను ఇంప్రెస్ చేస్తోంది. కిరణ్ అబ్బవరం మరోవైపు KA9 ప్రాజెక్ట్‌లో కూడా నటిస్తున్నాడని తెలిసిందే.
A new date, but unlimited fun is guaranteed!💥🔥
Get Ready to join the Laughter filled Ride of #RulesRanjann from October 6th 🥳#RulesRanjannOnOCT6@Kiran_Abbavaram @iamnehashetty @rathinamkrish @DivyangLavania @AmrishRocks1 @mkv152013 @rinkukukreja @venupro @starlightenter8… pic.twitter.com/MdCBJqdLSQ
— Ramesh Bala (@rameshlaus) September 12, 2023
రూల్స్ రంజన్ ట్రైలర్..
నాలో నేనే లేను సాంగ్ ప్రోమో..
నాలో నేనే లేను లిరికల్ వీడియో సాంగ్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘విద్యుత్ భద్రతలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు’
అనధికారిక యూటర్న్‌తో ప్రమాదాలు
Rajnath Singh | ఈసారి తీవ్రవాద దాడి జరిగితే తీవ్రంగా స్పందిస్తాం.. పాకిస్తాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక
చికిత్స పేరుతో మహిళకు వేధింపులు.. వైద్యుడి అరెస్ట్
ACB Net | రూ.8వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ తహసీల్దార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

