‘దిల్రూబా’లో కొత్త కిరణ్‌ని చూస్తారు
‘ ‘దిల్రూబా’ విషయంలో చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నా. నెల 14 కాదు, 13 సాయంత్రమే ప్రీమియర్స్ వేస్తున్నాం. అంటే ఒకరోజు ముందుగానే ‘దిల్ రూబా’ సక్సెస్ జర్నీ మొదలుకానుంది. 2గంటల 20 నిమిషాలు సినిమా ఎక్కడా బోర్ కొట్టదు. ‘క’లో కంటెంట్‌ని చూశారు. ‘దిల్ రూబా’లో కిరణ్ అబ్బవరంను చూస్తారు.
‘ ‘దిల్రూబా’ విషయంలో చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నా. నెల 14 కాదు, 13 సాయంత్రమే ప్రీమియర్స్ వేస్తున్నాం. అంటే ఒకరోజు ముందుగానే ‘దిల్ రూబా’ సక్సెస్ జర్నీ మొదలుకానుంది. 2గంటల 20 నిమిషాలు సినిమా ఎక్కడా బోర్ కొట్టదు. ‘క’లో కంటెంట్‌ని చూశారు. ‘దిల్ రూబా’లో కిరణ్ అబ్బవరంను చూస్తారు. విశ్వకరుణ్ నన్ను చూపించిన విధానం మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. ఉమెన్‌పై రెస్పెక్ట్‌తో ఈ సినిమా చేశాం. ఈ న్యూ ఏజ్ కమర్షియల్ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అనేది ఇప్పుడే చెప్పలేని కానీ, సమయాన్ని మాత్రం వృథా చేయదు’ అని కిరణ్ అబ్బవరం అన్నారు. ఆయన హీరోగా విశ్వకరుణ్ దర్శకత్వంలో రవి, జోజో జోస్, రాకేష్‌రెడ్డి, సారెగమ నిర్మించిన చిత్రం ‘దిల్ రూబా’.
ఈ నెల 14న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో కిరణ్ అబ్బవరం మాట్లాడారు. అందరూ ప్యాషన్‌తో వర్క్ చేయడం వల్లే ఇంత మంచి అవుట్‌పుట్ వచ్చిందని, ఇందులోని కిరణ్ డైలాగులు, ఫైట్స్ మిమ్మల్ని ఆకట్టుకుంటాయని, ఇందులో కొత్త కిరణ్ అబ్బవరంని చూస్తారని దర్శకుడు విశ్వకరుణ్ తెలిపారు. ఇంకా హీరోయిన్లు రుక్సర్ థిల్లాన్, క్యాతీ డేవిసన్, నిర్మాతలు రవి, రాకేష్‌రెడ్డి, డీవోపీ డేనియల్ విశ్వాస్‌తోపాటు చిత్ర యూనిట్ మొత్తం మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RS Praveenkumar | మెటా కేసులో ఒక న్యాయం.. ‘మహా’ కేసులో మరో న్యాయం : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
టీఏజీఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన కమిటీ
RS Praveen Kumar | హైదరాబాద్‌లో టెర్రర్ అటాక్స్ ఉన్నాయనే కాన్ఫిడెన్షియల్ మెసేజ్ సోషల్ మీడియాలోకి ఎలా వెళ్లింది?
Sheikh Hasina | చేతులకు సంకెళ్లతో మాత్రమే స్వదేశానికి షేక్ హసీనా : బంగ్లాదేశ్
Boat Missing | ఏడుగురు మత్స్యకారుల బోటు గల్లంతు..కుటుంబ సభ్యుల్లో ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

