Kiran Abbavaram | కిరణ్ అబ్బవరం రొమాంటిక్ యాక్షన్ ఎంటైర్టెనర్.. దిల్ రూబా
‘క’తో తొలి బ్లాక్‌బస్టర్ అందుకున్నారు హీరో కిరణ్ అబ్బవరం. ఆయన చేస్తున్న తాజా సినిమాకు ‘దిల్ రూబా’ అనే టైటిల్ ఖరారు చేశారు.
- అతని ప్రేమ.. అతని కోపం..
Kiran Abbavaram | ‘క’తో తొలి బ్లాక్‌బస్టర్ అందుకున్నారు హీరో కిరణ్ అబ్బవరం. ఆయన చేస్తున్న తాజా సినిమాకు ‘దిల్ రూబా’ అనే టైటిల్ ఖరారు చేశారు. రుక్సర్ థిల్లాన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి విశ్వ కరుణ్ దర్శకుడు. రవి, జోజో జోస్, రాకేష్‌రెడ్డి, సారెగమ నిర్మాతలు. ఈ సినిమా టైటిల్ పోస్టర్ని గురువారం విడుదల చేశారు. ఈ పోస్టర్లో కిరణ్ అబ్బవరం యూనిక్ ైస్టెల్లో, యాటిట్యూడ్‌తో కనిపిస్తున్నారు.
హీరో పాత్రను ఆవిష్కరించేలా పోస్టర్‌పై ‘హిస్ లవ్.. హిస్ యాంగర్’ అనే కొటేషన్‌ను పొందుపరిచారు. ఇది రొమాంటిక్ యాక్షన్ ఎంటైర్టెనర్ అని, కిరణ్ అబ్బవరం కెరీర్లో మరో మైలురాయిలా ఈ సినిమా నిలుస్తుందని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: డానియేల్ విశ్వాస్, సంగీతం: సామ్ సీస్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

