Dilruba | ‘దిల్రూబా’ స్టోరీ చెబితే బైక్ గిప్ట్గా ఇస్తా : కిరణ్ అబ్బవరం
Kiran Abbavaram | యువ నటుడు కిరణ్ అబ్బవరం తన అభిమానులకు బంపరాఫర్ ప్రకటించాడు.
Kiran Abbavaram | ‘క’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న యువ నటుడు కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘దిల్ రుబా’ (Dilruba). ఈ సినిమాకి విశ్వ కరుణ్ దర్శకత్వం వహిస్తుండగా.. రవి, జోజో, జోస్, రాకేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. రుక్సర్ థిల్లాన్ కథానాయికగా నటిస్తుండగా.. మార్చి 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో పాల్గోంటుంది చిత్రయూనిట్. అయితే ఈ సినిమా ప్రమోసన్స్‌లో భాగంగా ఆసక్తికర ప్రకటనను చేశాడు కిరణ్. ‘దిల్ రుబా’ సినిమా కథ చెబితే ఈ సినిమాలో వాడిన బైక్‌ను గిప్ట్గా ఇస్తానంటూ ప్రకటించాడు.
నా ప్రేమ, కోపం సమ్మేళనంగా తెరకెక్కిన చిత్రమే ‘దిల్ రూబా’. ఈ సినిమాలో వాడిన బైక్ అంటే నాకు చాలా ఇష్టం. మా ఆర్ట్ డైరెక్టర్ ఈ బైక్‌ని చాలా కష్టపడి ప్రత్యేకంగా తీర్చిదిద్దాడు. బయట ఎక్కడ ఇలాంటి బైక్ కనిపించదు. ఇంత ఇష్టమైన బైక్‌ని మీకు గిప్ట్గా ఇచ్చేద్దాం అనుకుంటున్నా. ఈ బైక్ మీరు సొంతం చేసుకోవాలి అంటే మీరు చేయాల్సింది ఒక్కటే. ఇప్పటివరకూ విడుదలైన దిల్ రూబా పాటలు కావచ్చు, వీడియోలు కావచ్చు, ప్రమోషన్స్‌లో మేము మాట్లాడిన విషయాలు కావచ్చు. వీటిని ఆధారంగా చేసుకుని ఈ సినిమా కథ ఏమిటనేది మీరు ఆలోచించి చెప్పాలి. మోస్ట్ క్రియేటివ్‌గా ఎవరైతే చెబుతారో వారికి ఈ బైక్‌ని దిల్ రూబా సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో ఇస్తాను. అంతేగాకుండా ఈ కంటెస్ట్ గెలిచిన వారితో దిల్ రూబా ఫస్ట్ డే ఫస్ట్ షో కలిసి చూస్తాను అంటూ కిరణ్ చెప్పుకోచ్చాడు.
Eee Bike Meede ❤️#Dilruba #DilrubaFromMarch14th pic.twitter.com/v1qpbMrsJU
— Kiran Abbavaram (@Kiran_Abbavaram) March 2, 2025
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

