Home
Cinema
Keerthy Suresh Turns Latha Reddy For Venkatesh And Anil Ravipudis Sankranthi Film Releasing On January 12 2027
Keerthy Suresh | ‘లతా రెడ్డి’గా కీర్తి సురేశ్ కొత్త అవతారం.. సంక్రాంతి బరిలో వెంకీ సినిమా!
Keerthy Suresh | టాలెంటెడ్ హీరోయిన్ కీర్తి సురేశ్ పుట్టినరోజు సందర్భంగా ‘జనవరి 12 విడుదల’ చిత్ర బృందం ఆమెకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఓ ఆసక్తికర పోస్టర్ను షేర్ చేసింది.
Keerthy Suresh | టాలెంటెడ్ హీరోయిన్ కీర్తి సురేశ్ పుట్టినరోజు సందర్భంగా ‘జనవరి 12 విడుదల’ చిత్ర బృందం ఆమెకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఓ ఆసక్తికర పోస్టర్ను షేర్ చేసింది. ఈ సంక్రాంతికి ఆమె ‘లతా రెడ్డి’ అనే సరికొత్త శక్తివంతమైన పాత్రలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. వెంకటేశ్ హీరోగా, నందమూరి కల్యాణ్ రామ్ కీలక పాత్రలో, సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం 2027 జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుంది.
మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేశ్ పాత్ర సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలవనుందని తెలుస్తోంది. హ్యాట్రిక్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొనగా, తాజా అప్డేట్ అభిమానుల్లో ఉత్సాహాన్ని మరింత పెంచింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Keerthy Suresh | ‘లతా రెడ్డి’గా కీర్తి సురేశ్ కొత్త అవతారం.. సంక్రాంతి బరిలో వెంకీ సినిమా!
Garividi Lakshmi | ‘గరివిడి లక్ష్మి’ రివ్యూ: ఉత్తరాంధ్ర జానపద కోకిల బయోపిక్ ఎలా ఉందంటే?
Sai Pallavi | కత్తి పట్టిన సీతగా సాయి పల్లవి.. అదరగొడుతున్న ‘రామాయణం’ కొత్త ప్రోమో!
Kidnap Case | సీజీఎస్టీ రిటైర్డ్ కమిషనర్ కిడ్నాప్.. గంటల్లోనే ఛేదించిన పోలీసులు
Plyometrics | వేగంగా ప్రాచుర్యం పొందుతున్న ప్లయోమెట్రిక్స్ వ్యాయామం.. అంటే ఏమిటి.. ఏం చేయాలి..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

