Katrina Kaif: ఎల్లో సారీలో క్యూటీ లుక్ ఇచ్చిన కత్రినా కైఫ్
Katrina Kaif: ఎల్లో సారీలో కత్రినా కైపెక్కిస్తోంది. దసరా స్పెషల్ డ్రెస్సులో బాలీవుడ్ బ్యూటీ ధగధగలాడుతోంది. గోల్డన్ బోర్డర్ ఉన్న ఆ చీరలో కత్రినా కవ్విస్తోంది. ఇన్‌స్టాలో పోస్టు చేసిన ఆమె పిక్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
ముంబై: కత్తిలాంటి చీర కట్టింది కత్రీనా కైఫ్(Katrina Kaif).. పసుపు రంగు చీరలో ఆమె జిల్మంటోంది. వెస్ట్రన్ వియర్ లో కేక పుట్టించే ఆ బాలీవుడ్ బ్యూటీ ఇప్పుడు ట్రెడిషనల్ సారీలో క్యూటీ లుక్ ఇచ్చింది. క్లోతింగ్ బ్రాండ్ ర్యా మ్యాంగో కోసం కత్రినా ఈ లుక్‌లో దర్శమనమిచ్చింది. ఎల్లో కలర్ సారీకి.. మెరిసే గోల్డన్ బోర్డర్ ఉంది. పసుపు రంగు చీర కోసం కైఫ్ తన బ్లౌజ్‌ను కూడా సేమ్ కలర్‌నే వేసుకుంది. హాఫ్ స్లీవ్ బ్లౌజ్‌కు తగిట్లే.. ఆమె తన హెయిర్స్టయిల్ను చార్మింగ్‌గా ప్రజెంట్ చేసింది. ఇక ఆమె జ్వలరీ కూడా స్పెషల్‌గా ఉంది. చెవిరింగులు, గాజులు కొత్త షేప్‌లో ఆకట్టుకుంటున్నాయి. మేకప్ కూడా మెస్మరైజింగ్‌గా ఉంది. పింక్ లిప్స్, బ్లాక్ ఐలైనర్, కనుబొమ్మలు, చిన్న ఎర్రని బొట్టుతో స్టన్నింగ్ లుక్ ఇస్తోంది కత్రినా. ఇన్‌స్టాలో పోస్టు చేసిన ఆ పిక్స్ ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

