Bhaje Vaayu Vegam | కార్తికేయ భజే వాయు వేగం ట్రైలర్ ఎప్పుడంటే..?
Bhaje Vaayu Vegam | ఆర్ఎక్స్ 100 ఫేం కార్తికేయ (Kartikeya) లీడ్ రోల్లో నటిస్తోన్న లేటెస్ట్ ప్రాజెక్ట్ భజే వాయు వేగం (Bhaje Vaayu Vegam). ఇప్పటికే కార్తికేయ బ్యాట్ పెట్టుకొని తన అదృష్టాన్ని ఛేజ్ చేస్తూ.. పరుగులు పెడుతున్న స్టిల్ నెట్టింట ఆన్లైన్లో హల్ చల్ చేస్తోంది.
Bhaje Vaayu Vegam | ఆర్ఎక్స్ 100 ఫేం కార్తికేయ (Kartikeya) లీడ్ రోల్లో నటిస్తోన్న లేటెస్ట్ ప్రాజెక్ట్ భజే వాయు వేగం (Bhaje Vaayu Vegam). డెబ్యూ డైరెక్టర్ ప్రశాంత్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. కార్తికేయ 8 (Kartikeya 8)గా వస్తోన్న ఈ మూవీ నుంచి ఇప్పటికే కార్తికేయ బ్యాట్ పెట్టుకొని తన అదృష్టాన్ని ఛేజ్ చేస్తూ.. పరుగులు పెడుతున్న స్టిల్ నెట్టింట ఆన్లైన్లో హల్ చల్ చేస్తోంది. ఈ చిత్రాన్ని మే 31న గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్టు తెలియజేశారు మేకర్స్.
ట్రైలర్ లాంఛ్ ప్రకటన త్వరలోనే అంటూ షేర్ చేసిన నయా లుక్‌లో వికెట్ల మధ్యలో బంతి కనబడుతుంటే.. కార్తికేయ పరుగెత్తుకుంటూ రావడం చూడొచ్చు. ఈ లుక్ నెట్టింట చక్కర్లు కొడుతూ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. కాగా ఇప్పటికే షేర్ చేసిన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది.
భజే వాయు వేగం యూఎస్‌లో మే 30న ప్రీమియర్ కానుంది. ఈ ఎమోషనల్ ఎంటర్టైనర్ను ఓవర్సీస్లో శ్లోక ఎంటర్టైన్మెంట్స్ విడుదల చేస్తోంది. ఈ చిత్రంలో మలయాళ భామ ఐశ్వర్యమీనన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోండగా.. హ్యాపీ డేస్ ఫేం రాహుల్ టైసన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన సెట్ అయ్యిందే పాటకు మంచిస్పందన వస్తోంది.
నయూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్ బ్యానర్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రానికి రాధన్ సంగీతం అందిస్తుండగా.. కపిల్ కుమార్ బీజీఎం సమకూరుస్తున్నాడు. పీ అజయ్ కుమార్ రాజు సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సంఘటనల సుడిగుండంతో జీవితం తలకిందులుగా మారినప్పుడు ఏమి జరుగుతుందో తెలుసుకోవడానికి వేచి ఉండండి.. అంటూ డైరెక్టర్ ప్రశాంత్ రెడ్డి సినిమా ఎలా ఉండబోతుందో సస్పెన్స్ క్రియేట్ చేస్తున్నాడు.
Get ready for a racy, pacy emotional entertainer, #BhajeVaayuVegam Overseas release by @ShlokaEnts 🏏💥🚘
BVV 🇺🇸 Premieres on 𝐌𝐀𝐘 𝟑𝟎𝐭𝐡@ActorKartikeya @Ishmenon @RAAHULTYSON @Dir_Prashant @ajayrajup @RDRajasekar @radhanmusic #Kapil @ramjowrites @vishwa_raghu… pic.twitter.com/mrq3HtAHm2
— BA Raju’s Team (@baraju_SuperHit) May 15, 2024
Wishing our cutest Indu aka @Ishmenon a very happy birthday 🎉🎂
Her charm in #BhajeVaayuVegam will surely steal your hearts 🫰🏻#SetAyyindhe Lyrical Video Out Tomorrow at 9:09 AM 💥💘#BVV @ActorKartikeya @RAAHULTYSON @Dir_Prashant @ajayrajup @RDRajasekar @radhanmusic #Kapil pic.twitter.com/jaQf6A4NqO
— UV Creations (@UV_Creations) May 8, 2024
సెట్ అయ్యిందే సాంగ్ ప్రోమో
భజే వాయు వేగం ఫస్ట్ లుక్ పోస్టర్..
He is coming to hit his fortunes out of the park 🏏#Kartikeya8 is #BhajeVaayuVegam – A racy thriller that will keep you on the edge of your seats 💥💥
▶️ https://t.co/5ysJTuZgSYStay tuned for more updates 🔥@ActorKartikeya @Ishmenon @RAAHULTYSON @Dir_Prashant @ajayrajup… pic.twitter.com/CpKkTYyTSH
— UV Creations (@UV_Creations) April 12, 2024
కార్తికేయ 8 ప్రీ లుక్..
Title and first look of #Kartikeya8 out on April 12th at 12.06 PM ❤🔥
Stay tuned to find out what happens when life turns upside down with a whirlwind of events 🌀
Eid Mubarak ✨@ActorKartikeya @Ishmenon @RAAHULTYSON @Dir_Prashant @UVConcepts_ @UV_Creations @adityamusic pic.twitter.com/CjwWQJneaw
— UV Creations (@UV_Creations) April 11, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘యువత చెడు మార్గాలను వదిలి భక్తి మార్గంలో నడవాలి’
El Nino | కరువు, ఎల్‌నినో పరిస్థితులపై కేబినెట్ సబ్‌కమిటీ ఏర్పాటు.. చైర్మన్‌గా భట్టి విక్రమార్క!
Pay Commission | బేసిక్ పేనా.. అలవెన్సులా.. ఏది పెరిగితే ఆర్థిక భద్రత ఎక్కువ..?
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Watch: గర్బా వేడుక నుంచి బాలికను బయటకు నెట్టిన బీజేపీ నేత.. తర్వాత ఏం జరిగిందంటే?
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

