Sardar 2 | గెట్ రెడీ అంటోన్న కార్తీ.. సర్దార్ 2 షురూ అయ్యే టైం ఫిక్స్..!
Sardar 2 | కథను నమ్మి సినిమాలు చేసే టాలెంటెడ్ స్టార్ యాక్టర్లలో టాప్‌లో ఉంటాడు కోలీవుడ్ నటుడు కార్తీ (Karthi). పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో సర్దార్ మూవీకి సీక్వెల్ సర్దార్ 2 (Sardar 2)కూడా వస్తుందని తెలిసిందే. మిషన్ కంబోడియా నేపథ్యంలో సర్దార్ 2 ఉండబోతుందని తెలియజేస్తూ ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.
Sardar 2 | కథను నమ్మి సినిమాలు చేసే టాలెంటెడ్ స్టార్ యాక్టర్లలో టాప్‌లో ఉంటాడు కోలీవుడ్ నటుడు కార్తీ (Karthi). పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో కార్తి టైటిల్ రోల్లో నటించిన చిత్రం సర్దార్. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. ఈ మూవీకి సీక్వెల్ సర్దార్ 2 (Sardar 2)కూడా వస్తుందని తెలిసిందే. మిషన్ కంబోడియా నేపథ్యంలో సర్దార్ 2 ఉండబోతుందని తెలియజేస్తూ ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. చాలా రోజుల తర్వాత సర్దార్ 2 టీం నుంచి ఆసక్తికర వార్త బయటకు వచ్చింది.
సీక్వెల్ షూటింగ్‌కు అంతా సిద్దమైందన్న వార్త ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది. తాజా టాక్ ప్రకారం జులైలో చెన్నైలో వేసిన భారీ సెట్లో సర్దార్ 2 షూటింగ్ షురూ కానుందట. అంతేకాదు కథానుగుణంగా కజకిస్తాన్, అజర్బైజాన్, జార్జియాలో సర్దార్ 2 షూట్ కొనసాగించనున్నట్టు ఇన్సైడ్ టాక్. ఈ చిత్రంలో అమిగోస్ ఫేం ఆషికా రంగనాథ్ కీలక పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తోండగా.. దీనికి సంబంధించి మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. కార్తీ మరోవైపు నలన్ కుమారస్వామి డైరెక్షన్లో వా వాథియారే సినిమా చేస్తున్నాడు. కృతిశెట్టి హీరోయిన్గా నటిస్తోంది. ఇటీవలే లాంఛ్ చేసిన ఫస్ట్ లుక్ నెట్టింట వైరల్ అవుతోంది. స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై కేఈ జ్ఞానవేళ్ రాజా నిర్మిస్తున్నారు.
మిషన్ కంబోడియా..
#Sardar 💥
Once a spy, always a spy!
Mission starts soon!!#Sardar2 💥💥@Karthi_Offl @Prince_Pictures @RedGiantMovies_ @Psmithran @gvprakash @lakku76 @RaashiiKhanna @rajishavijayan @ChunkyThePanday @george_dop @AntonyLRuben @dhilipaction @kirubakaran_AKR @DuraiKv pic.twitter.com/rVu5IxGRZp— Prince Pictures (@Prince_Pictures) October 25, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

