ప్రతీకారం నేపథ్యంలో
కళాధర్ కొక్కొండ హీరోగా నటిస్తూ స్వీయ నిర్మాణంలో రూపొందిస్తున్న చిత్రం ‘కర్ణ’. ఈ నెల 23న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ట్రైలర్ను గురువారం దిల్రాజు విడుదల చేశారు.
కళాధర్ కొక్కొండ హీరోగా నటిస్తూ స్వీయ నిర్మాణంలో రూపొందిస్తున్న చిత్రం ‘కర్ణ’. ఈ నెల 23న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ట్రైలర్ను గురువారం దిల్రాజు విడుదల చేశారు.
ఈ సందర్భంగా దర్శక,నిర్మాత మాట్లాడుతూ ‘రివేంజ్ యాక్షన్ డ్రామా కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో యాక్షన్ సన్నివేశాలు అలరిస్తాయి. ప్రతి సన్నివేశం కొత్తగా ఉంటుంది’ అన్నారు. మోనా ఠాకూర్, ఆస్మా సయ్యద్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ప్రశాంత్ బీజే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya Maran Marriage | కేటీఆర్కు కళానిధి మారన్ దంపతుల ఆహ్వానం.. కావ్య మారన్ వివాహ రిసెప్షన్కు రావాలని పిలుపు!
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

