కర్మణ్యే వాధికారస్తే..
బ్రహ్మాజీ, శత్రు, మాస్టర్ మహేంద్ర కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘కర్మణ్యే వాధికారస్తే’. అమర్దీప్ చల్లపల్లి దర్శకుడు. డీఎస్ఎస్ దుర్గాప్రసాద్ నిర్మించారు. గురువారం ట్రైలర్‌ను విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘క్రైం, ఇన్వెస్టిగేషన్ చిత్రమిది. ఉత్కంఠభరితమైన కథ, కథనాలతో సాగుతుంది’ అన్నారు.

మంచి ఫిలాసఫికల్ పాయింట్‌తో తెరకెక్కించిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఇదని నిర్మాత పేర్కొన్నారు. బెనర్జీ, పృథ్వీ, శివాజీ రాజా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: గ్యాని.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?