ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్న కంగనా రనౌత్

కాంట్రవర్సీస్‌కి కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచిన కంగనా రనౌత్ ఇటీవల జయలలిత జీవిత నేపథ్యంలో తెరకెక్కిన తలైవీ చిత్రంలో నటించింది. ఇందులో జయలలిత పాత్రను పోషించింది ఈ ముద్దుగుమ్మ. కరోనా వలన సినిమా రిలీజ్ ఆగిపోగా, వచ్చే నెలలో విడుదల అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. మరోవైపు థాకడ్ అనే సినినిమతో పాటు పలు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులు చేస్తుంది కంగనా.
ఇన్నాళ్లు సినిమాలతో సందడి చేసిన కంగనా ఇప్పుడు ఓటీటీలోకి అడగుపెడుతున్నట్టు తెలుస్తుంది. ఇంగ్లీష్ షో టెంప్టేషన్ ఐ లాండ్ కి ఇండియన్ వర్షన్‌గా కంగనా రియాలిటీ షో చేయనుంది. ఈ రియాలిటీ షో డేటింగ్ కి సంబంధించినట్లు తెలుస్తోంది. ఇది ఒక డేటింగ్ షో అని దీన్ని ఇండియా లో ఎంతో ప్రాచుర్యం పొందిన ఒక దిగ్గజం ఓటిటి నిర్మించడానికి సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి కంగనా వ్యాఖ్యాతగా వ్యవహరించనుండగా, దీని కోసం భారీ మొత్తం చెల్లించనున్నారని సమాచారం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- kangana ranaut
- tv show
RELATED ARTICLES
తాజా వార్తలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Govt Land | ఐదెకరాల సర్కార్ స్థలంపై డేగ కన్ను.. రాత్రికి రాత్రే ఆ భూమిలో బోర్లు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
ట్రెండింగ్ వార్తలు
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!

