Kangana: సమంత-చైతూ విడాకులకి కారణం ఆమీర్ ఖాన్..!

నాగ చైతన్య-సమంత తమ బంధానికి పులిస్టాప్ పెడుతున్న విషయాన్ని శనివారం అఫీషియల్‌గా ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో తమ అభిమాన జంట విడిపోతున్న విషయాన్ని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. కొందరు వారు మద్దతుగా నిలిస్తే, వర్మ లాంటి వాళ్లు విడాకులు తీసుకొని మంచి పని చేసినట్టుగా చెబుతున్నారు.
ఇక కాంట్రవర్సీస్‌కి కేరాఫ్‌గా నిలిచే కంగనా రనౌత్ తాజాగా నాగ చైతన్య- సమంత విడాకుల మధ్యలోకి అమీర్ ఖాన్ ను లాక్కొచ్చింది. చైతూ- సామ్ విడిపోవడానికి కారణం ఆమీర్ అని ఇన్‌డైరెక్ట్‌గా చెప్పుకొచ్చింది. తాజాగా విడాకులిచ్చిన సౌత్ హీరో, కొన్ని రోజుల కిందట ఓ బాలీవుడ్ సూపర్ స్టార్ ను కలిశాడని, ఆ వెంటనే తన భార్యకు సౌత్ హీరో విడాకులిచ్చాడని పేర్కొంది కంగనా.
సదరు బాలీవుడ్ హీరోకి విడాకుల స్పషలిస్ట్గా పేరు ఉంది.ఆయన ఎందరో మహిళలు, పిల్లల జీవితాలతో ఆడుకున్నాడు. పదేళ్లు రిలేషన్ షిప్ లో ఉండి, నాలుగేళ్లు వైవాహిక జీవితాన్ని గడిపిన హీరో.. విడాకుల స్పెషలిస్ట్‌ని కలిసిన వెంటనే తన భార్యకు విడాకులు ఇచ్చాడు. ఆయన సలహాలు తీసుకొని ఇలా చేశాడేమో అని ఆమె పేర్కొంది.
సమాజంలో విడాకుల వ్యవహారం ఎప్పుడు తెరపైకొచ్చినా అందులో మగాడిదే తప్పంటోంది కంగన. దేవుడు అలా సృష్టిని తయారుచేశాడని.. మగాళ్లు వేటగాళ్లుగా, మహిళలు బలిపశువులుగా మారడం ఆనవాయితీ అని చెప్పుకొచ్చింది. దుస్తులు మార్చినంత ఈజీగా ఆడవాళ్లను మార్చేసే పురుషుల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది కంగనా.
ఇది కూడా చూడండి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

