Amigos | రిలీజ్‌కు ముందే ప్రాఫిట్ జోన్లో కల్యాణ్‌రామ్ అమిగోస్..!
ఇప్పటికే విడుదలైన అమిగోస్ (Amigos) పోస్టర్లు, టీజర్, సాంగ్స్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి. రాజేంద్రరెడ్డి రైటర్ కమ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో కన్నడ భామ ఆషికా రంగనాథ్ ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది.
నందమూరి కల్యాణ్‌రామ్ (Nandamuri KalyanRam) త్వరలోనే అమిగోస్ (Amigos) సినిమాతో అందరినీ పలుకరించేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్, సాంగ్స్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి. రాజేంద్రరెడ్డి రైటర్ కమ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో కన్నడ భామ ఆషికా రంగనాథ్ ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది.
అమిగోస్లో కల్యాణ్ రామ్ తొలిసారి త్రిపాత్రాభినయంలో కనిపించబోతున్నాడు. ఈ సినిమా విడుదలకు ముందే నిర్మాతలకు లాభాల పంట పండిస్తున్న వార్త ఇపుడు ఫిలింనగర్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. కల్యాణ్ రామ్ కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన బింబిసార సినిమా తర్వాత వస్తున్న ప్రాజెక్ట్ కావడంతో అమిగోస్ ట్రేడ్ బిజినెస్ పాజిటివ్‌గా సాగుతున్నట్టు సమాచారం.
తాజా అప్డేట్ ప్రకారం నాన్ థ్రియాట్రికల్ రైట్స్ తోనే అమిగోస్‌కు పెట్టిన బడ్జెట్ రికవరీ అయినట్టు టాలీవుడ్ సర్కిల్ టాక్. కల్యాణ్ రామ్ మూడు డిఫరెంట్ షేడ్స్‌లో అదరగొట్టడం ఖాయమని టీజర్ ద్వారా తెలిసిపోతుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌కు ఎస్ సుందర్ రాజణ్ సినిమాటోగ్రాఫర్. ఈ చిత్రానికి గిబ్రాన్ మ్యూజిక్ డైరెక్టర్. అమిగోస్ ఫిబ్రవరి 10న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
అమిగోస్ టీజర్..
యెక యెక వీడియో సాంగ్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

