ఆ హీరోయిన్‌కి ఎందుకంత పొగరు అంటూ ట్రోలింగ్

సోషల్ మీడియా ప్రాముఖ్యత పెరిగాక సెలబ్రిటీలకు అనేక తంటాలు వచ్చిపడ్డాయి. వారు ఏం చేసిన కొద్ది నిమిషాలలో అది వైరల్ అవుతుంది. నచ్చితే ప్రశంసిస్తుంటారు, లేదంటే దూషిస్తుంటారు. తాజాగా అలనాటి అందాల సుందరి కాజోల్ ఆటిట్యూడ్ చూపించింది అంటూ ఆమెపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.
వివరాలలోకి వెళితే కాజోల్ ఈ మధ్య తన 47వ పుట్టిన రోజు జరుపుకుంది. కరోనా వలన సన్నిహితుల మధ్య మాత్రమే సెలబ్రేషన్స్ చేసుకుంది. అయితే కాజోల్‌కి అభిమాన గణం చాలా ఎక్కువే కాబట్టి కొందరు ఫ్యాన్స్ ఆమె ఇంటి దగ్గరకు కేక్ పట్టుకొని వచ్చారు. ఈ విషయం కాజోల్‌కి చెప్పడంతో ఆమె బయటకు వచ్చి రోడ్డు మీదనే అభిమానుల మధ్య కేక్ కట్ చేసింది.
తాము తెచ్చిన కేక్ ముక్కను తినాలని అభిమానులు కోరారు. అందుకు నో అంటే నో అనేసిన ఆమె.. ససేమిరా అంటూ లోపలకు వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనిపై పలువురు ఆమెను తిట్టిపోస్తున్నారు. అంత యాటిట్యూడ్ అవరసరమా అంటూ కాజోల్‌ని ట్రోల్ చేస్తున్నారు. రీల్ లైఫ్‌లో కనిపించే అంత సాఫ్ట్ కాజోల్ కాదంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

