‘ఇండియన్-2’తో రీ ఎంట్రీ
వివాహానంతరం సినిమాల వేగాన్ని తగ్గించింది కాజల్ అగర్వాల్. తాజాగా ఈ భామ ‘ఇండియన్-2’ చిత్రంతో ఇండస్ట్రీకిలోకి రీఎంట్రీ ఇవ్వనుంది. ఈ విషయాన్ని సోషల్‌మీడియాలో అభిమానులతో పంచుకుంది కాజల్ అగర్వాల్. కమల్‌హాసన్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో రూపొందిస్తున్న ‘ఇండియన్-2’ చిత్రీకరణ గతేడాది ఆగిపోయింది. సెట్లో జరిగిన ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోవడంతో షూటింగ్‌కు బ్రేక్ పడింది.

అసలు ఈ ప్రాజెక్ట్ ఉంటుందా లేదా అనే సందేహాలు కలిగాయి. సోషల్‌మీడియాలో అభిమానులతో ముచ్చటించిన కాజల్ అగర్వాల్ తాను సెప్టెంబర్‌లో ‘ఇండియన్-2’ షూటింగ్లో పాల్గొనబోతున్నానని చెప్పింది. కమల్‌హాసన్ నటించిన ‘విక్రమ్’ సినిమా ఇటీవలే విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘ఇండియన్-2’ను తిరిగి సెట్స్ మీదకు తీసుకొచ్చేందుకు నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ‘ఇండియన్-2’ చిత్రంలో కథానాయికగా నటిస్తున్న కాజల్ ఈ సినిమా నుంచి తప్పుకుందని గతంలో వార్తలొచ్చాయి. ఆమె తాజా ప్రకటనతో అవన్నీ పుకార్లేనని తేలిపోయింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nanna Kutty | ‘నాన్న కుట్టి’ సినిమా రివ్యూ.. విజయ్ ఆంటోనీ ఎమోషనల్ జర్నీ ఆకట్టుకుందా?
RBI Gold Reserves | ఏడాదిలో 165 టన్నుల బంగారం వెనక్కి తెచ్చిన ఆర్బీఐ.. భారత్ వ్యూహమేంటి?
Jagapathi Babu | పనివాళ్ళతో కలిసి భోజనం చేసిన జగపతిబాబు.. స్టార్డమ్ పక్కనపెట్టి మనసులు గెలుచుకుంటున్న విలన్!
Srinivas Goud | ఓబీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
RamNagar Fish Market | రామ్‌నగర్ చేపల మార్కెట్లో ఫుడ్ సేఫ్టీ దాడులు.. 40 కిలోల కుళ్లిన చేపలు పట్టివేత!
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ