Kaaka | చిరంజీవి ‘కాకా’ ప్రొడ్యూసర్‌కు బర్త్ డే విషెస్.. స్పెషల్ గ్లింప్స్ వైరల్
Kaaka | టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్లో నటిస్తోన్న ‘కాకా’ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కే నారాయణ నిర్మిస్తున్నారని తెలిసిందే. ఇవాళ నిర్మాత వెంకట్ కే నారాయణకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ స్పెషల్ వీడియో విడుదల చేశారు.
Kaaka | టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి బర్త్‌డే ట్రీట్ ఇస్తూ మెగా 158 టైటిల్ గ్లింప్స్ విడుదల చేశారని తెలిసిందే. ‘కాకా’ టైటిల్ గ్లింప్స్‌తోపాటు విడుదల తేదీపై కూడా క్లారిటీ ఇచ్చేశారు. కాగా క్లాస్, మాస్ టచ్ ఇస్తూ చిరంజీవి ఇచ్చిన స్టైలిష్ ఎంట్రీ గ్లింప్స్ నెట్టింట వైరల్ అవుతూ అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తోంది. ఈ చిత్రానికి కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కే నారాయణ నిర్మిస్తున్నారని తెలిసిందే. ఇవాళ నిర్మాత వెంకట్ కే నారాయణకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ స్పెషల్ వీడియో విడుదల చేశారు.
వెంకట్ కే నారాయణ సెట్స్‌లో చిరంజీవి, బాబీతో కలిసి సంభాషిస్తున్న విజువల్స్తోపాటు గ్లింప్స్ ను చూసి ఎంజాయ్ చేస్తుండటం చూడొచ్చు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. టైటిల్‌ను ప్రకటించడంతోపాటు సుమారు 3 నిమిషాలకు పైగా ఉన్న పవర్ఫుల్ గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో చిరంజీవి ఎంతో స్టైలిష్‌గా, మాస్ లుక్‌లో కనిపించారు. గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే కథగా ఈ సినిమా ఉండబోతున్నట్లు గ్లింప్స్ ద్వారా స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. స్టైలిష్ యాక్షన్, మాస్ ఎలిమెంట్స్, పవర్ఫుల్ డైలాగ్స్‌తో రూపొందిన గ్లింప్స్ మెగా అభిమానులను ఆకట్టుకుంటోంది.
ఈ చిత్రంలో మలయాళ నటి అనస్వర రాజన్ కీలక పాత్రలో నటిస్తుండగా.. ప్రియమణి, బండ్ల గణేష్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు. గ్యాంగ్‌స్టర్ కథాంశానికి తగ్గట్టుగా మాస్ బీజీఎం, పవర్ఫుల్ సాంగ్స్‌తో థమన్ మరోసారి తన మార్క్ చూపించనున్నారని గ్లింప్స్ హింట్ ఇచ్చేస్తుంది. ఈ చిత్రంలో చిరు రెండు విభిన్న పాత్రలలో కనిపించనున్నట్టు గ్లింప్స్ చెబుతోంది. మధ్య వయస్కుడైన సత్యం రూపంలో హుందాగా కనిపించిన చిరు చివరలో యంగ్ అండ్ స్టైలిష్ లుక్‌లో కనిపిస్తూ ఔరా అనిపిస్తున్నాడు.
Read Also :
Irumudi | ‘ఇరుముడి’ బాక్సాఫీస్ ప్రభంజనం.. 2026లో అత్యధిక ఫుట్‌ఫాల్స్ సాధించిన తెలుగు సినిమా!
Canal Breach | సంగం బండ రైట్ లో లెవెల్ కాల్వకు గండి.. నీట మునిగిన పంట పొలాలు
Crime news | కులాంతర వివాహం వద్దన్నారని నాడు తల్లిదండ్రులను చంపింది.. నేడు తనూ ఉసురు తీసుకుంది..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | మీ మాటలు, మీరు చేసిన సాయమే నాకు స్ఫూర్తి.. కేటీఆర్‌తో చంద్రకాంత్ సాగర్.. వీడియో
Condolense | అచ్చా విద్యాసాగర్ మృతి పట్ల మాజీ ఎంపీ వినోద్ కుమార్ సంతాపం
Army captain killed | నదిలో పడిన ఆర్మీ వాహనం.. ఆర్మీ కెప్టెన్ మృతి, ముగ్గురు సిబ్బందికి గాయాలు
Notification | రోస్టర్ పాయింట్లను సవరించిన తర్వాతనే అసిస్టెంట్ ప్రొఫెసర్ నోటిఫికేషన్ ఇవ్వాలి
Air Pollution | వాయు కాలుష్యానికి చెక్ పెడితే.. ఏటా 90 లక్షల ప్రాణాలను కాపాడొచ్చు.. అధ్యయనంలో వెల్లడి..
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

