Jyothika: సూర్యకి లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ.. దాని వలన నేను స్ట్రెస్ ఫీలవుతుంటా: జ్యోతిక

కోలీవుడ్ క్యూట్ కపుల్స్లో సూర్య- జ్యోతిక జంట ఒకటి. రీల్ లైఫ్ లో కలిసి నటించిన ఈ జంట.. ప్రేమ వివాహం చేసుకొని రియల్ లైఫ్ దంపతులు అయ్యారు. ఎంతో అన్యోన్యంగా ఉంటూ ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తున్నారు. పెళ్లి తర్వాత సినిమాలు తగ్గించిన జ్యోతిక ఇప్పుడు తిరిగి సినిమాలు చేస్తుంది. మరోవైపు హోమ్ బ్యానర్ 2డీ ఎంటర్టైన్మెంట్స్ బాధ్యతలు కూడా చూసుకుంటోంది.
తాజాగా జ్యోతిక(Jyothika) మాట్లాడుతూ.. ఇప్పుడు మా బ్యానర్ లో పదిహేను సినిమాలు రూపొందుతున్నాయి. వాటిలో కొన్ని థియేటర్లలో మరికొన్ని ఓటీటీలకు సరిపోయే కథలు ఉన్నాయి అని చెప్పింది. కథలో కొత్తదనం ఉంటే వెంటనే మేము ఓకే చేస్తాం. వాస్తవ సంఘటనలకి మంచి ట్రీట్మెంట్ ఇస్తే జనాలను ఆకట్టుకునే చేసే సబ్జెక్టులవుతాయి. నేను రీసెంట్ గా చేసిన ‘ఉడన్పిరప్పే’ సినిమా కూడా ఒక రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా రూపొందిందే” అని జ్యోతిక వివరించారు.
సూర్య(Suriya) గురించి చెబుతూ.. సూర్య చాలా రొమాంటిక్ హస్బెండ్. నన్నూ పిల్లలను బాగా చూసుకుంటారు. ప్రొడక్షన్ హౌస్ లో నా భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తారు. నాకు నచ్చిన సినిమాలను ఎంకరేజ్ కూడా చేస్తారు. భార్య మాటకు వాల్యూ ఇస్తారు. సూర్య కు లేడీ ఫాలోయింగ్ ఉండటం వల్ల నాకు ఒత్తిడి కొంచెం ఎక్కువగానే ఉంటుందని జ్యోతిక నవ్వుతూ చెప్పుకొచ్చింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

