Jr NTR | అవార్డు విన్నింగ్ డైరెక్టర్‌తో ఎన్టీఆర్..క్రేజీ న్యూస్‌లో నిజమెంత..!
రీసెంట్గా వచ్చిన ఆర్ఆర్ఆర్ సక్సెస్ ను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు ఎన్టీఆర్ (Jr NTR). త్వరలోనే కొరటాల శివ డైరెక్షన్లో చేయబోయే కొత్త సినిమా షురూ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ స్టార్ యాక్టర్ మరోవైపు కేజీఎఫ్ ఫేం ప్రశాంత్‌నీల్‌తో ఎన్టీఆర్ 31 ప్రాజెక్టు కూడా చేయనున్న సంగతి తెలిసిందే.
టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరో ఎన్టీఆర్ (Jr NTR) రీసెంట్గా వచ్చిన ఆర్ఆర్ఆర్ సక్సెస్ ను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. త్వరలోనే కొరటాల శివ డైరెక్షన్లో చేయబోయే కొత్త సినిమా షురూ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ స్టార్ యాక్టర్ మరోవైపు కేజీఎఫ్ ఫేం ప్రశాంత్‌నీల్‌తో ఎన్టీఆర్ 31 ప్రాజెక్టు కూడా చేయనున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే తారక్ మరో సినిమాకు సంబంధించిన వార్త ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. తారక్ ఈ సారి అవార్డు విన్నింగ్ తమిళ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నాడన్న వార్త హాట్ టాపిక్ గా మారింది.
తమిళంలో పలు అవార్డు విన్నింగ్ సినిమాలను ప్రేక్షకులకు అందించిన వెట్రిమారన్ (Vetrimaaran)తో సినిమా చేసేందుకు తారక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడన్న టాక్ ఇండస్ట్రీ సర్కిల్లో జోరుగా వినిపిస్తోంది. ఇటీవలే తారక్‌కు ఓ స్టోరీలైన్‌ను వెట్రిమారన్ వినిపించగా ఎన్టీఆర్‌కు బాగా నచ్చిందట. పూర్తి స్కిప్ట్‌తో రావాలని సూచించినట్టు టాక్ నడుస్తుండగా..దీనిపై ఏదైనా ప్రకటన వస్తే క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి.

మొత్తానికి తారక్ ఇక బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో తీరిక లేకుండా సినిమాలు చేస్తూ అభిమానులకు ఫుల్ ఎంటర్ టైన్మెంట్ అందించాలని ఫిక్సయినట్టు తాజా గాసిప్‌తో అర్థమవుతుంది. మరి ఈ క్రేజీ కాంబినేషన్‌పై రాబోయే రోజుల్లో ఏదైనా అప్ డేట్ వస్తుందేమో చూడాలంటున్నారు ఫ్యాన్స్.
Read Also : Genelia D’Souza | జెనీలియా గ్రాండ్ రీఎంట్రీ..క్రేజీ సినిమా వివరాలివే..!
Read Also : Vishwak Sen | యాక్షన్ కింగ్ డైరెక్షన్లో విశ్వక్సేన్..కాంబో అదిరింది
Read Also : Rangamarthanda | కృష్ణవంశీ నుంచి ‘రంగమార్తాండ’ తాజా అప్డేట్
Read Also : DJ Tillu Sequel | సీక్వెల్‌తో వచ్చేస్తున్న డీజే టిల్లు..ఆ ఫ్లేవర్ రిపీట్ అయ్యేనా..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Jr NTR
- Tollywood
- vetrimaaran
RELATED ARTICLES
తాజా వార్తలు
Magnesium Supplements | మెగ్నిషియం సప్లిమెంట్లలో ఎన్ని రకాలు ఉన్నాయి.. అవి ఎలా పనిచేస్తాయి..?
Holidays | రేపు, ఎల్లుండి పాఠశాలలకు సెలవు
Man, Father Paraded Naked | బాలికతో ప్రేమవ్యవహారం.. యువకుడు, తండ్రి, స్నేహితుడ్ని నగ్నంగా ఊరేగింపు
Cancer Treatment | క్యాన్సర్ చికిత్స తీసుకునే రోగుల్లో గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుందా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?
Drinking Water | సంగారెడ్డి పట్టణంలో తాగునీటి కష్టాలు చూశారా..?
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

