సెప్టెంబర్‌లో దేవర
ఎన్టీఆర్ ‘దేవర’ చిత్రం ముందస్తుగా ప్రకటించినట్లు అక్టోబర్ 10వ తేదీన కాకుండా రెండు వారాల ముందుగా సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది.
ఎన్టీఆర్ ‘దేవర’ చిత్రం ముందస్తుగా ప్రకటించినట్లు అక్టోబర్ 10వ తేదీన కాకుండా రెండు వారాల ముందుగా సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. కొరటాల శివ దర్శకత్వంలో అత్యుత్తమ సాంకేతిక హంగులతో హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. జాన్వీకపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో సైఫ్అలీఖాన్ కీలక పాత్రను పోషిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతున్నది.
రెండు భాగాలుగా ఈ సినిమాను రూపొందిస్తుండగా.. తొలిభాగం సెప్టెంబర్ 27న విడుదలకానుంది. ఇప్పటికే విడుదల చేసిన గ్లింప్స్, ప్రచార చిత్రాలకు అద్భుతమైన స్పందన లభించిందని, ఎన్టీఆర్ మునుపెన్నడూ చూడని శక్తివంతమైన పాత్రలో కనిపిస్తారని చిత్ర బృందం పేర్కొంది. ప్రకాష్‌రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో, నరైన్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఆర్.రత్నవేలు, ప్రొడక్షన్ డిజైనర్: సాబుసిరిల్, నిర్మాతలు: మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె, దర్శకత్వం: కొరటాల శివ.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court | ఓబీసీల పాత నియామకాలు, పదోన్నతులు కొనసాగించొచ్చు : సుప్రీంకోర్టు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
INDvNZ | భళారే బ్రార్.. న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో గట్టెక్కిన భారత్
Aldas Janaiah | నీతో ఏకాంతంగా గడుపాలి..! అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు అగ్రికల్చర్ వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య లైంగిక వేధింపులు
భామనే… సత్యభామనే
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

