Devara | తారక్ అభిమానులకు అదిరిపోయే న్యూస్.. దేవర ఫస్ట్ సింగిల్ టైం ఫిక్స్.. ?
Devara | జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం దేవర (Devara). కొరటాల శివ (Siva Koratala) దర్శకత్వం వహిస్తున్న షూటింగ్ దశలో ఉన్న పార్టు 1కు సంబంధించిన ఏదో ఒక అప్డేట్ నెట్టంట హల్ చల్ చేస్తూ తారక్ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తోంది.
Devara | జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం దేవర (Devara). కొరటాల శివ (Siva Koratala) దర్శకత్వం వహిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ రెండు పార్టులుగా రానుండగా.. దేవర పార్టు 1 అక్టోబర్ 10న విడుదలకు రెడీ అవుతోంది. షూటింగ్ దశలో ఉన్న పార్టు 1కు సంబంధించిన ఏదో ఒక అప్డేట్ నెట్టంట హల్ చల్ చేస్తూ తారక్ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తోంది. ఫిషింగ్ హార్బర్ విలేజ్, పోర్ట్ మాఫియా నేపథ్యంలో వస్తోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీకపూర్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
ఈ భామకు తెలుగులో డెబ్యూ ప్రాజెక్ట్. మేకర్స్ దేవర నుంచి ఇప్పటికే లాంఛ్ చేసిన అదిరిపోయే గ్లింప్స్ నెట్టింట వైరల్ అవుతూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. దేవర ఆల్బమ్ కిల్లింగ్‌గా ఉండబోతుందని ఇప్పటికే మాస్ కా దాస్ విశ్వక్సేన్ హింట్ ఇచ్చేశాడు. కాగా దేవర ఫస్ట్ సింగిల్‌ను తారక్ పుట్టినరోజున విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారన్న గాసిప్ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. మరి దీనిపై మేకర్స్ ఏదైనా అధికారిక ప్రకటన జారీ చేస్తారేమో చూడాలి. ఇప్పటికేఅనిరుధ్ రవిచందర్ కంపోజ్ చేసిన దేవర ఒరిజినల్ సౌండ్ ట్రాక్ AllHailTheTigerను విడుదల చేయగా.. అదిరిపోయే మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో గూస్ బంప్స్ తెప్పిస్తోంది.
దేవర పార్టు 1 డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం భారీ మొత్తానికి నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్నట్టు ఇప్పటికే అప్డేట్స్ వచ్చాయి.ఈ మూవీలో బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ భైర పాత్రలో నటిస్తుండగా.. ప్రకాశ్ రాజ్, షైన్ టామ్ ఛాకో, శ్రీకాంత్, మురళీ శర్మ ఇతర కీ రోల్స్ పోషిస్తున్నారు.
మల్టీ లింగ్యువల్ ప్రాజెక్ట్‌గా వస్తోన్న ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఈ మూవీని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్ మిక్కిలినేని, కొనరాజు హరికృష్ణ, కల్యాణ్ రామ్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.
దేవర షూటింగ్ వీడియో..
#Devara Leaked Video 🥵🔥 pic.twitter.com/YK9X1ZImte
— Daya_9999 (@Praveenalluri33) March 22, 2024
#Devara – Part 1 All 5 Languages Digital Rights Sold For 155 Crores To @netflix 🔥🔥🥵
Note :- Movie Streaming on OTT After 60 Days pic.twitter.com/aQBr8JxJPX
— Milagro Movies (@MilagroMovies) January 18, 2024
Dear Friends n Fans thank you So much for the tremendous appreciation and unconditional love ! Means a lot ! Love you all❤️#Devara @tarak9999 #KoratalaSiva @anirudhofficial @NTRArtsOfficial @YuvasudhaArts pic.twitter.com/DWNJD5XjZL
— Rathnavelu ISC (@RathnaveluDop) January 8, 2024
All Hail The Tiger సౌండ్ ట్రాక్..
#AllHailTheTiger OST out now https://t.co/lusvR6mvHa
Streaming on all your favorite music platforms
An @anirudhofficial musical 🔥#Devara@tarak9999 #KoratalaSiva #SaifAliKhan #JanhviKapoor @NANDAMURIKALYAN @RathnaveluDop @sabucyril @sreekar_prasad @Yugandhart_… pic.twitter.com/L7WRMmGesW
— BA Raju’s Team (@baraju_SuperHit) January 9, 2024
దేవర గ్లింప్స్..
డ్యాన్సర్లతో తారక్..
Those pics are all coming from the dancers, which were shot in the sets of Devara. A small celebration music bit was shot on Devara and his gang in the last schedule.#Devara @tarak9999 pic.twitter.com/Y2lMhXUO0e
— Shiva Akunuri (@AkunuriShivaa) November 8, 2023
దేవర బిగినింగ్ మాత్రమే..
#DEVARA pic.twitter.com/74oTrv1u2W
— Devara (@DevaraMovie) October 4, 2023
దేవర స్టన్నింగ్ యాక్షన్ అప్డేట్..
Completed a mammoth mid sea night action .Under water n Surface level filming with @tarak9999 bro 🔥director #koratala siva @anirudhofficial #king Solomon @sabucyril @Yugandhart_ @NTRArtsOfficial @YuvasudhaArts and my team #Devara 🔥@ARRIChannel #Nauticam pic.twitter.com/Bzl6Boj5Tu
— Rathnavelu ISC (@RathnaveluDop) October 1, 2023
దేవర ఫస్ట్ లుక్..
#Devara pic.twitter.com/bUrmfh46sR
— Jr NTR (@tarak9999) May 19, 2023
సైఫ్ అలీఖాన్ లుక్..
Team #Devara wishes the powerhouse of talent, the man who oozes sheer brilliance in every role, 𝘽𝙝𝙖𝙞𝙧𝙖 Aka #SaifAliKhan a very Happy Birthday 🔥
The ultimate face-off awaits on the big screens 🌊🙌🏻
In Cinemas 5th April 2024@tarak9999 #KoratalaSiva #JanhviKapoor… pic.twitter.com/7ndKVbTe2D
— NTR Arts (@NTRArtsOfficial) August 16, 2023
దేవర షూటింగ్ అప్డేట్స్..
After a short break and some rehearsals to execute the sequence on a massive scale, we are back on sets from today. 🌊🌊#Devara pic.twitter.com/geCDZmQMYz
— Devara (@DevaraMovie) July 31, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

