రాయలసీమ నేపథ్యంలో జోజో
కృష్ణకమల్, మహి జంటగా నటించిన చిత్రం ‘జో జో’. రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈచిత్రానికి కిరణ్ జయకుమార్ దర్శకుడు. విజయ్‌కృష్ణ లింగమనేని నిర్మాత. నిర్మాణంలో ఉన్న ఈ సినిమా గ్లింప్స్‌ని మేకర్స్ విడుదల చేశారు. రాయలసీమ జొన్నగిరి గ్రామంలో వర్షాలు పడినప్పుడు వజ్రాలు దొరుకుతుంటాయి.
కృష్ణకమల్, మహి జంటగా నటించిన చిత్రం ‘జో జో’. రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈచిత్రానికి కిరణ్ జయకుమార్ దర్శకుడు. విజయ్‌కృష్ణ లింగమనేని నిర్మాత. నిర్మాణంలో ఉన్న ఈ సినిమా గ్లింప్స్‌ని మేకర్స్ విడుదల చేశారు. రాయలసీమ జొన్నగిరి గ్రామంలో వర్షాలు పడినప్పుడు వజ్రాలు దొరుకుతుంటాయి. ఈ నేపథ్యంలోనే ప్రేమ, భావోద్వేగాలతో కథ సాగుతుంది. రా రస్టిక్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈచిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. చిత్రానికి కెమెరా: రోహిత్‌కుమార్, సంగీతం: మహేశ్శంకర్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

