Jayamma Panchayathi | ఓటీటీలోకి ‘జయమ్మ పంచాయితీ’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Jayamma Panchayathi on OTT | ప్రముఖ యాంకర్ సుమ పేరు తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడేమో. తన యాంకరింగ్, ప్రాసలు, పంచ్‌లతో ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తుంటుంది. ఇటీవలే ‘జయమ్మ పంచాయితీ’ చిత్రంతో వెండితెరపై అడుగుపెట్టిన విషయం తెలిసిందే. విజయ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 6న విడుదలై యావరేజ్‌గా నిలిచింది. పోటీగా ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’, ‘భళా తందనాన’ సినిమాలు ఉండటంతో బ్రేక్ ఈవెన్ సాధించలేకపోయింది. కానీ సుమ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రం ఓటీటీ విడుదలకు సిద్ధమైంది.
గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 14 నుండి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. దేవి ప్రసాద్, షాలినీ కొండెపూడి కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ఎమ్.ఎమ్ కీరవాణి సంగీతం అందించాడు. వెన్నెల క్రియేషన్స్ పతాకంపై బలగ ప్రకాష్ నిర్మించాడు. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్:అనుష్కుమార్, ఎడిటర్:రవి తేజ గిరిజాల.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సహకార సంఘాల బలోపేతానికి బీఆర్ఎస్ సహకారం : కేటీఆర్
Plague Disease | ప్లేగు వ్యాధిలో అసలు ఎన్ని రకాలు ఉన్నాయి.. ఈ వ్యాధి ఎలా వస్తుంది..?
PM Modi | కెనడాలో పర్యటించనున్న ప్రధాని మోదీ.. డిసెంబర్ 11, 12 తేదీల్లో షెడ్యూల్ ఖరారు
Vijay TVK | ఇండియా బ్లాక్ నిరసనల్లో చేరనున్న విజయ్ టీవీకే పార్టీ.. వెల్లడించిన వీసీకే నేత
ఇంత చేతకాని సీఎం ఎవరైనా ఉంటారా? : మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

