లాస్ఏంజిల్స్: జాన్వీకపూర్ వరల్డ్టూర్తో ఎంజాయ్ చేస్తోంది. ఇక వీకెండ్స్‌లో తన డ్రెస్సులతో ఆకట్టుకుంటోంది. తాజాగా బ్లాక్ ఔట్ఫిట్లో బాలీవుడ్ బ్యూటీ కేక పుట్టిస్తోంది. లాస్ ఏంజిల్స్‌లో తిరుగుతున్న జాన్వీ.. నలుపురంగు దుస్తుల్లో జిగేల్‌మంటోంది. ఫ్యాషన్ డ్రెస్సులతో ఎప్పుడూ అట్రాక్ట్ చేసే జాన్వీ.. ఈసారి ఫుల్ బ్లాక్ లుక్‌లో క్యూటీగా కనిపిస్తోంది. మినీ బ్లాక్ డ్రెస్సుకు మ్యాచింగ్ బూట్స్ వేసుకున్నది. జాన్వీ బ్లాక్ జాకెట్ కూడా ధరించింది. తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన ఆ ఫోటోలను మీరూ చూసేయండి.