Janaki V vs State of Kerala | మలయాళ వివాదాస్పద చిత్రం ‘జానకి వీ vs స్టేట్ అఫ్ కేరళ’ ట్రైలర్ వచ్చేసింది
Janaki vs State of Kerala | మలయాళం ఇండస్ట్రీలో గత కొన్ని రోజులుగా నడిచిన ‘జానకి వర్సెస్ కేరళ’ టైటిల్ వివాదం ఎట్టకేలకు ముగిసిన విషయం తెలిసిందే.
Janaki vs State of Kerala | మలయాళం ఇండస్ట్రీలో గత కొన్ని రోజులుగా నడిచిన ‘జానకి వర్సెస్ కేరళ’ టైటిల్ వివాదం ఎట్టకేలకు ముగిసిన విషయం తెలిసిందే. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) సూచనల మేరకు నిర్మాతలు ఈ సినిమా టైటిల్‌ను మార్చడానికి అంగీకరించారు. ‘జానకి వర్సెస్ కేరళ’ అనే పాత టైటిల్‌ను జానకి వీ vs స్టేట్ అఫ్ కేరళ అనే టైటిల్‌తో విడుదల చేయబోతున్నారు. సురేష్ గోపి, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు ప్రవీణ్ నారాయణన్ దర్శకత్వం వహించగా.. కోర్ట్‌రూమ్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కింది. కాస్మోస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై జె. ఫణీంద్ర కుమార్ నిర్మించారు. త్వరలోనే విడుదల తేదీ ప్రకటించనున్న ఈ సినిమా నుంచి ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్.
ఈ ట్రైలర్ చూస్తుంటే జానకి విద్యాదరన్ (అనుపమ పరమేశ్వరన్) అనే యువతి లైంగిక దాడికి గురవ్వగా.. న్యాయం కోసం ఆమె చేసే పోరాటమే ఈ సినిమా కథ. దివ్య పిళ్లై, శృతి రామచంద్రన్, అస్కర్ అలీ, మాధవ్ సురేష్ గోపి, బైజు సంతోష్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

