ఆధ్యాత్మిక విప్లవకారుడి గాథ
స్వీయ దర్శకత్వంలో డా॥ సాయివెంకట్ నటిస్తున్న ఆధ్యాత్మిక చిత్రం ‘జయహో రామానుజ’. సుదర్శనం ప్రొడక్షన్స్ పతాకంపై సాయిప్రసన్న, ప్రవళ్లిక నిర్మిస్తున్నారు.
స్వీయ దర్శకత్వంలో డా॥ సాయివెంకట్ నటిస్తున్న ఆధ్యాత్మిక చిత్రం ‘జయహో రామానుజ’. సుదర్శనం ప్రొడక్షన్స్ పతాకంపై సాయిప్రసన్న, ప్రవళ్లిక నిర్మిస్తున్నారు. జోశర్మ, సుమన్, ప్రవళ్లిక కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకురానుంది. గురువారం ట్రైలర్ను విడుదల చేశారు.
ఆధ్యాత్మిక విప్లవకారుడు, సమసమాజమే ధ్యేయంగా పనిచేసిన రామానుజాచార్యుల జీవితం గురించి నేటితరానికి తెలియజెప్పాలనే సంకల్పంతో ఈ చిత్రాన్ని రూపొందించామని సాయివెంకట్ తెలిపారు. ఈ సినిమాలో తనకు మంచి పాత్ర దక్కిందని, ఈ సినిమా ద్వారా ప్రతీ ఒక్కరూ రామానుజాచార్యుల గొప్పదనాన్ని తెలుసుకుంటారని సుమన్ పేర్కొన్నారు. సుమన్, ప్రవళ్లిక అశ్వాపురం తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి నిర్మాణ సంస్థ: సుదర్శనం ప్రొడక్షన్స్, కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: లయన్ సాయి వెంకట్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

