Jagapathi Babu | ఎలాగోలా పుట్టేశాను.. సిగ్గు లేకుండా అడుగుతున్న చెప్పండి : జగపతి బాబు
Jagapathi Babu | ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా ప్రేక్షకులని ఎంతగానో అలరించిన జగపతి బాబు ఇప్పుడు రూట్ మార్చి సపోర్టింగ్ క్యారెక్టర్స్‌లో నటిస్తున్నాడు. బాలకృష్ణ నటించిన లెజెండ్ సినిమాతో విలన్‌గా మారిన ఈ స్టార్ హీరో ఆ తర్వాత ఎన్నో సినిమాలలో సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేశాడు. వీలున్నప్పుడు ప్రధాన పాత్రలలో కూడా సినిమాలు చేస్తున్నాడు.
Jagapathi Babu | ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా ప్రేక్షకులని ఎంతగానో అలరించిన జగపతి బాబు ఇప్పుడు రూట్ మార్చి సపోర్టింగ్ క్యారెక్టర్స్‌లో నటిస్తున్నాడు. బాలకృష్ణ నటించిన లెజెండ్ సినిమాతో విలన్‌గా మారిన ఈ స్టార్ హీరో ఆ తర్వాత ఎన్నో సినిమాలలో సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేశాడు. వీలున్నప్పుడు ప్రధాన పాత్రలలో కూడా సినిమాలు చేస్తున్నాడు. ఏ తరహా పాత్రలోనయినా ఇమిడిపోతూ తనలోని నటుణ్ణి తెరపై కొత్తగా ఆవిష్కరిస్తున్నారు జగపతిబాబు. అయితే ఈ నటుడు సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్ ఉంటాడన్న విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో ఎప్పుడు ఏదో ఒక పోస్ట్‌తో అందరినీ పలుకరిస్తుంటాడు జగ్గూభాయ్. ఇప్పుడు తాజాగా ఓ పోస్టు పెట్టి వార్తల్లో నిలిచాడు.
నేడు జగపతి బాబు పుట్టినరోజు. అయితే తన పుట్టినరోజును తానే సెలబ్రేట్ చేసుకుంటూ.. సరదాగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు. ”ఎలాగోలా పుట్టేశాను. సిగ్గు లేకుండా అడుగుతున్న, మీ అందరి ఆశీస్సులు నాకు కావాలి.. రెండోది ఎక్కువసేపు ఆలోచించకుండా తొందరగా డిసైడ్ చేయండి. ఈ రెండిట్లో ఏది కొట్టమంటారు” అంటూ ఒకవైపు మిల్క్ బాటిల్ ఇంకోవైపు గ్లేన్ఫిడిచ్ ఆల్కహాల్(Glenfiddich) బాటిల్‌తో ఫొటో దిగి పోస్ట్ చేశాడు. కాగా ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Elagola Putteysanu. siggu lekunda adugutuna, mee andari ashishulu naku kaavali.. Rendodhi, alochinchakunda quick ga decide cheyandi ee renditlo edhi kotamantaru? pic.twitter.com/k8FaHEq4KG
— Jaggu Bhai (@IamJagguBhai) February 12, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

