KGF Chapter 2 | టాక్ ఆఫ్ ది టౌన్‌గా కేజీఎఫ్ చాఫ్టర్ 2.. టీంకు నేడు చాలా స్పెషల్ ..!
KGF Chapter 2 | సినిమాలు వస్తుంటాయి.. పోతుంటాయి.. కానీ కొన్ని చిత్రాలు మాత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసి.. ట్రెండ్ సెట్ చేస్తాయి.. అలాంటి కోవలోకే వస్తుంది యశ్ (Yash) నటించిన కన్నడ ప్రాంఛైజీ కేజీఎఫ్ చాఫ్టర్ 2 (KGF chapter 2). ప్రశాంత్ నీల్ (Prashanth Neel) డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ నిర్మాతలకు కాసుల వర్షం కురిపించి టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలవడమే కాదు.. యశ్ కెరీర్లో ల్యాండ్ మార్క్ సినిమాగా నిలిచింది.
KGF Chapter 2 | సినిమాలు వస్తుంటాయి.. పోతుంటాయి.. కానీ కొన్ని చిత్రాలు మాత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసి.. ట్రెండ్ సెట్ చేస్తాయి.. అలాంటి కోవలోకే వస్తుంది యశ్ (Yash) నటించిన కన్నడ ప్రాంఛైజీ కేజీఎఫ్ చాఫ్టర్ 2 (KGF chapter 2). ప్రశాంత్ నీల్ (Prashanth Neel) డైరెక్షన్లో పీరియాడిక్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ గ్లోబల్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిందని తెలిసిందే. ఈ మూవీ నిర్మాతలకు కాసుల వర్షం కురిపించి టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలవడమే కాదు.. యశ్ కెరీర్లో ల్యాండ్ మార్క్ సినిమాగా నిలిచింది.
2022 ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలై రికార్డుల వర్షం కురిపించింది. నేటితో సక్సెస్‌ఫుల్‌గా రెండేళ్లు పూర్తి చేసుకుంది. కేజీఎఫ్ సినిమాతో గ్లోబల్ స్టార్డమ్ సంపాదించుకున్నాడు యశ్. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ తెరకెక్కించారు. యశ్, ప్రశాంత్‌నీల్, విజయ్ కిరగందూర్.. హిట్ కాంబోలో తిరుగులేని రికార్డులు క్రియేట్ చేసింది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ సెలబ్రేషన్‌కు ప్లాన్ చేస్తున్నట్టు ఇన్సైడ్ టాక్.
కన్నడ, తెలుగు, హిందీతోపాటు పలు భాషల్లో విడుదలైన ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా రూ.1000 కోట్ల మైల్ స్టోన్‌ను క్రాస్ చేసింది. ఇలాంటి అరుదైన రికార్డు సాధించిన మొదటి శాండల్ వుడ్ సినిమాగా చరిత్రలో నిలిచిపోయింది కేజీఎఫ్ 2. ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి ఫీ మేల్ లీడ్ రోల్లో మెరిసింది. బాలీవుడ్ యాక్టర్లు సంజయ్ దత్, నటి రవీనాటండన్తోపాటు ప్రకాశ్ రాజ్, రావు రమేశ్ కీలక పాత్రల్లో నటించారు.
Celebrating 2 years of BOX OFFICE MONSTER #KGFChapter2 💥#2YearsForMonstrousKGF2 @TheNameIsYash #PrashanthNeel @VKiragandur @hombalefilms @duttsanjay @TandonRaveena @SrinidhiShetty7 @RaviBasrur @bhuvangowda84 @shivakumarart @KGFTheFilm @excelmovies @AAFilmsIndia @VaaraahiCC… pic.twitter.com/6ligaID1z6
— Hombale Films (@hombalefilms) April 14, 2024
“2 Years Of KGF Chapter 2”
Tharamana Sambhavam at the Box Office! 🔥 #KGFChapter2 @TheNameIsYash pic.twitter.com/kmolfQo2Y9
— Ramesh Bala (@rameshlaus) April 14, 2024
1000 CR MARK WORLDWIDE 🔥
Thankyou all🙏🏻♥️#KGFChapter2 @Thenameisyash @prashanth_neel @VKiragandur @hombalefilms @duttsanjay @TandonRaveena @SrinidhiShetty7 @excelmovies @AAFilmsIndia @VaaraahiCC @DreamWarriorpic @PrithvirajProd pic.twitter.com/07CMvjHail
— Srinidhi Shetty (@SrinidhiShetty7) May 4, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

