అక్టోబర్‌లో ‘గ్యాంగ్‌స్టర్’
స్వీయ దర్శకనిర్మాణంలో చంద్రశేఖర్ రాథోడ్ హీరోగా నటించిన చిత్రం ‘గ్యాంగ్‌స్టర్'. కాశ్వీ కాంచన్ కథానాయిక. అక్టోబర్ 25న ప్రేక్షకుల ముందుకురానుంది. గురువారం ఈ సినిమా రిలీజ్ డేట్ పోస్టర్‌ను రచయిత సాయిమాధవ్ బుర్రా ఆవిష్కరించారు.
స్వీయ దర్శకనిర్మాణంలో చంద్రశేఖర్ రాథోడ్ హీరోగా నటించిన చిత్రం ‘గ్యాంగ్‌స్టర్’. కాశ్వీ కాంచన్ కథానాయిక. అక్టోబర్ 25న ప్రేక్షకుల ముందుకురానుంది. గురువారం ఈ సినిమా రిలీజ్ డేట్ పోస్టర్‌ను రచయిత సాయిమాధవ్ బుర్రా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన టీజర్, ట్రైలర్ అద్భుతంగా ఉన్నాయని అన్నారు. రెండు గ్యాంగ్స్ మధ్య పోరాటం నేపథ్యంలో ఆద్యంతం అనూహ్య మలుపులతో సాగే చిత్రమిదని దర్శకనిర్మాత చంద్రశేఖర్ రాథోడ్ తెలిపారు. అభినవ్ జనక్, అడ్ల సతీష్‌కుమార్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: జీఎల్ బాబు, సమర్పణ: రవి అండ్ నరసింహా, ఫైట్స్, కొరియోగ్రఫీ, ఎడిటింగ్, రచన, నిర్మాత, దర్శకత్వం: చంద్రశేఖర్ రాథోడ్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nutritional Products | పోషకాహార ఉత్పత్తులను తీసుకునే ముందు జాగ్రత్త.. అప్రమత్తంగా ఉండాలంటున్న నిపుణులు..
Devireddy Sudheer Reddy | కేసీఆర్‌పై కక్షతోనే కాళేశ్వరం మరమ్మతులు చేయలేదు.. రేవంత్ రెడ్డిపై సుధీర్ రెడ్డి ఫైర్
Rakul Preet Singh | భారతీయురాలిగా గర్విస్తున్నా.. ‘రామాయణ’ గురించి రకుల్ ప్రీత్‌సింగ్ ప్రత్యేక పోస్ట్!
KTR | అక్రమ కేసులతో బీఆర్ఎస్ గొంతుకలను అణచివేయలేరు.. బాలరాజు యాదవ్ అరెస్టుపై కేటీఆర్ ఆగ్రహం
భూపాలపల్లిలో దారుణం.. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

