iSmart Shankar | ‘ఇస్మార్ట్ శంకర్ 2
iSmart Shankar | సూపర్ హిట్ సినిమాకు కలిసి పనిచేసిన వారిలో కొన్ని బంధాలు ఏర్పడుతుంటాయి. మనకో సక్సెస్ఫుల్ సినిమా ఇచ్చాడు కదా అనే ఫీలింగ్ ఆ జట్టులోని వారిలో ఉంటుంది. అది తమ కాంబినేషన్లో ఇంకో సినిమా చేసేందుకు నేపథ్యంగా మారుతుంటుంది.
iSmart Shankar | సూపర్ హిట్ సినిమాకు కలిసి పనిచేసిన వారిలో కొన్ని బంధాలు ఏర్పడుతుంటాయి. మనకో సక్సెస్ఫుల్ సినిమా ఇచ్చాడు కదా అనే ఫీలింగ్ ఆ జట్టులోని వారిలో ఉంటుంది. అది తమ కాంబినేషన్లో ఇంకో సినిమా చేసేందుకు నేపథ్యంగా మారుతుంటుంది. ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రంతో దర్శకుడు పూరి జగన్నాథ్, హీరో రామ్ మధ్య ఇలాంటి అటాచ్మెంటే ఏర్పడింది. అప్పటికి పూరి, రామ్ ఇద్దరూ ఫ్లాప్స్లోనే ఉన్నారు. వీళ్లద్దరికీ ‘ఇస్మార్ట్ శంకర్’ అనే సినిమా మంచి విజయాన్ని అందించింది. దర్శకుడిగా పూరి జగన్నాథ్కు పేరును, నిర్మాతగా లాభాలను తెచ్చిపెట్టింది. రామ్కు మాస్ ఇమేజ్ను అందించింది. ‘లైగర్’ తర్వాత పూరి చాలా కష్టాల్లో పడ్డాడు. ఇప్పుడతనికి మళ్లీ రామ్ రూపంలో ఒక ఆప్షన్ కనిపిస్తున్నది. వీరు కలిసి ‘ఇస్మార్ట్ శంకర్ 2’ను సెట్స్ మీదకు తీసుకొచ్చే సన్నాహాల్లో ఉన్నట్లు సమాచారం. గత చిత్రానికి సీక్వెల్గా కథ ఉంటుందని తెలుస్తున్నది. ప్రస్తుతం రామ్ బోయపాటి దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

