అలా కుదిరింది అంతే!
శ్రీలీల కెరీర్ గ్రాఫ్ చూస్తే ఎవరికైనా కళ్లు బైర్లుకమ్మాల్సిందే. ఆ లైనప్ అలాఉంది మరి. ఓ వైపు బాలకృష్ణతో ‘భగవంత్ కేసరి’ చేస్తున్నది. అందులో బాలయ్య, శ్రీలీల బాబాయ్, కూతుర్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అక్టోబర్ 19న విడుదల కానుంది.
శ్రీలీల కెరీర్ గ్రాఫ్ చూస్తే ఎవరికైనా కళ్లు బైర్లుకమ్మాల్సిందే. ఆ లైనప్ అలాఉంది మరి. ఓ వైపు బాలకృష్ణతో ‘భగవంత్ కేసరి’ చేస్తున్నది. అందులో బాలయ్య, శ్రీలీల బాబాయ్, కూతుర్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అక్టోబర్ 19న విడుదల కానుంది. అలాగే రామ్ పోతినేనితో చేసిన ‘స్కంద’ అయితే వచ్చేవారం వచ్చేస్తున్నది.
అంతేనా..‘ఉస్తాద్ భగత్‌సింగ్’లో పవన్‌కల్యాణ్‌కూ, ‘గుంటూరుకారం’లో మహేశ్బాబుకూ ఈ ముద్దుగుమ్మే జోడీ. యువహీరోలు నితిన్, విజయ్ దేవరకొండ, నవీన్ పొలిశెట్టి, వైష్ణవ్ తేజ్ చేస్తున్న సినిమాల్లోనూ ఈ అమ్మాయే కథానాయిక. వస్తున్న ఏ అవకాశాన్నీ వదిలేలాలేదు ఈ అందాలభామ. ఈ విషయాన్ని ఆమెతో ప్రస్తావిస్తే ‘అలా కుదురింది అంతే.’ అంటూ క్యూట్‌గా సమాధానమిచ్చేశారు శ్రీలీల. ఇంకా మాట్లాడుతూ ‘టైమ్ బావుంటే అన్నీ అలా కలిసొస్తుంటాయి. అదృష్టం కొద్దీ నా దగ్గరకొచ్చినవన్నీ మంచి కథలే. అన్నీ మంచిపేరు తెచ్చే సినిమాలే. అందుకే ఓకే చెప్పాను. అంతేతప్ప డబ్బులకోసం కాదు’ అంటూ చెప్పుకొచ్చింది శ్రీలీల.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కుంభకోణాల కుంభమేళా.. సింగరేణిలో కాంగ్రెస్ స్కాముల గోల : కేటీఆర్ సింహ గర్జన
మూడు గంటల పటాటోపం.. ప్రారంభించిన కొద్దిసేపటికే ‘పాలమూరు’ పంపులు బంద్
బలిపీఠంపై కార్మిక బోర్డు.. స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేసేలా ప్రభుత్వం ప్లాన్
జై కొట్టిన సింగరేణి
హైదరాబాదుడులో భారత్ బోల్తా.. ఉప్పల్ టీ20లో వెస్టిండీస్‌దే విజయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

