ఇలియానా మెడలో స్టైలిష్ లాకెట్.. అందరి దృష్టి దానిపైనే..!

గోవా బ్యూటీ ఇలియానా ఒకప్పుడు తన అందచందాలతో కుర్రకారుని ఎంతగా ఆకర్షించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మధ్య సినిమా ఆఫర్స్ ఇల్లీ బేబికి కాస్త తగ్గాయి. దీంతో ప్రియుడు ఆండ్రూ నీబోన్‌తో విలువైన సమయం గడపడంతో పాటు సోషల్ మీడియాలో తన గ్లామర్ షోతో రచ్చ చేస్తూ వస్తుంది. అయితే ఒక్కోసారి నెటిజన్స్ దృష్టి ఇలియానా డ్రెస్సెస్, ఆమె ధరించే ఆభరణాలపైన పడుతుంది. తాజాగా ఇలియానా మెడలో ఉన్న స్పెషల్ లాకెట్‌పై అభిమానులు దృష్టి సారించారు
ఇలియానా మెడలో ఉన్న లాకెట్ ఏ బ్రాండ్.. దాని ప్రత్యేకత ఏమిటి? దాని వెనక మీనింగ్ ఏమిటి? అంటూ ఆరాలు తీస్తున్నారు. నెక్లెస్‌లో స్పిరిట్ ఐ పెండెంట్ .. ఈవిల్ ఐ లాకెట్ .. మల్టీ స్టాండ్ ఉమెన్ లాకెట్స్ అంటూ బోలెడన్ని వెరైటీలు ఉన్నాయి. ఇలియానా ధరించింది కాస్త డిఫరెంట్ అంటున్నారు . కాగా, ఈ భామ నటించిన ది బిగ్ బుల్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సీజన్ లో ది బెస్ట్ వీక్షణలు సాధించిందని ఇలియానాతో పాటు.. ఇందులో నటించిన కథానాయకుడు అభిషేక్ బచ్చన్ కూడా ప్రకటించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chinmay Sutar: చరిత్ర సృష్టించిన మిజోరం బ్యాటర్.. 400 కొట్టిన చిన్మయ సుతార్
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Tiger Shroff | అసలు నన్నెందుకు టార్గెట్ చేశారో అర్థం కావట్లేదు : టైగర్ ష్రాఫ్
Mission bhageeratha | పర్యవేక్షణ లోపమా..? ఇష్టారాజ్యమా..? వృథాగా మిషన్ భగీరథ నీరు
నాగినేనిప్రోలు రెడ్డిపాలెం జడ్పీహెచ్ఎస్ పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

