సినిమాపైనే ధ్యాస

‘నిర్మాతగా నా కెరీర్ ప్రారంభమై పదిహేనేళ్లు పూర్తయ్యాయి. ఈ ప్రయాణంలో నేను చేసిన ప్రతి సినిమా కొత్త అనుభూతిని మిగిల్చింది’ అని అన్నారు నిర్మాత బెక్కెం వేణుగోపాల్. ‘టాటా బిర్లా మధ్యలో లైలా’, ‘సినిమా చూపిస్త మావ’, ‘హుషారు’ వంటి చిత్రాలతో నిర్మాతగా చక్కటి విజయాల్ని అందుకున్నారాయన. నేడు బెక్కెం వేణుగోపాల్ జన్మదినం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈ ఏడాది పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉంటున్నా. కరోనాపై తెలిసినవారందరిలో అవగాహన కల్పిస్తున్నా. నిరంతరం సినిమాల గురించే ఆలోచిస్తుంటా. నా ప్రయాణంలో దిల్‌రాజు లాంటి వ్యక్తులతో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నా. ప్రస్తుతం విశ్వక్సేన్ హీరోగా ‘పాగల్’ సినిమా నిర్మిస్తున్నా. నవరసాలతో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. మే 1న సినిమాను విడుదలచేయాలనుకున్నాం. కరోనా ప్రభావంతో వాయిదావేశాం. ఈ ఏడాది శ్రీవిష్ణు, బిగ్‌బాస్ సొహెల్లతో సినిమాలు చేయబోతున్నా’ అని తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan Protest | పులివెందుల ఆర్వో కార్యాలయం వద్ద బైఠాయించిన వైఎస్ జగన్
India vs New Zealand | ఓపెనర్లను కోల్పోయిన టీమిండియా.. స్కోర్ ఎంతంటే?
Thaman | ప్రభాస్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ‘రాధేశ్యామ్’ నేపథ్య సంగీతం విడుదలకు తమన్ ప్లాన్!
Repolling Demand | పులివెందులలో రీపోలింగ్ జరిపించాలి..వైఎస్ జగన్ డిమాండ్
India vs New Zealand | సిరీస్‌లో మొదటిసారి టాస్ గెలిచిన న్యూజిలాండ్..! భారత్ బ్యాటింగ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

