Santosh Soban | అప్పులు తీర్చాక హ్యాపీగా ఫీలయ్యా: సంతోష్ శోభన్
Anni Manchi Sakunamule | సంతోష్ శోభన్ (Santosh Soban) నటిస్తున్న సినిమాల్లో ఒకటి అన్నీ మంచి శకునములే (Anni Manchi Sakunamule). ఈ చిత్రం మే 18న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలోసంతోష్ శోభన్‌తో రూపొందించిన Straight From The Heart వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు.
Anni Manchi Sakunamule| టాలీవుడ్ యువ హీరో సంతోష్ శోభన్ (Santosh Soban) నటిస్తున్న సినిమాల్లో ఒకటి అన్నీ మంచి శకునములే (Anni Manchi Sakunamule). నందినీ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి సీతాకళ్యాణ వైభోగమే, అన్నీ మంచి శకునములే టైటిల్ సాంగ్, గల గల యేరులా లిరికల్ వీడియోసాంగ్స్ కు మంచి స్పందన వస్తోంది. ఈ చిత్రం మే 18న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా సంతోష్ శోభన్‌తో రూపొందించిన Straight From The Heart వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు.
చిట్‌చాట్‌లో ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నాడీ యువ హీరో. నేను యాక్టర్‌ను కావడానికి మా నాన్నే స్ఫూర్తి. కానీ నా కలను రియలైజ్ అయ్యేందుకు అమ్మ సాయం చేసింది. మా కుటుంబానికి భారీగా అప్పులు ఉన్నాయని, వాటిని తీర్చిన క్షణాల్లో చాలా సంతోషంగా ఫీలయ్యానన్నాడు సంతోష్ శోభన్. నేను తొలిసారి నటించిన చిత్రం గోల్కొండ హైస్కూల్. నాకు సినిమా అంటే చాలా ఇష్టం. కానీ జీవితంలో అన్నీ అనుకున్నట్లు జరగవని చెప్పుకొచ్చాడు సంతోష్ శోభన్.
రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మాళవికా నాయర్ ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. నరేశ్, రాజేంద్రప్రసాద్, రావురమేశ్, గౌతమి, షావుకారు జానకి, వెన్నెల కిశోర్, అర్జుణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. స్వప్నాదత్, ప్రియాంకా దత్ స్వప్నా సినిమా బ్యానర్‌పై మిత్రవింద ఫిలిమ్స్ బ్యానర్‌తో కలిసి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు. సంతోష్ శోభన్ మరోవైపు ప్రేమ్ కుమార్, శ్రీదేవి శోభన్ బాబు సినిమాలు కూడా చేస్తున్నాడు.
సంతోష్ శోభన్ Straight From The Heart వీడియో..
Straight From The Heart ft. @santoshsoban 💚
ఈ వేసవికి అందరికి అన్నీ మంచి శకునములే 🍃https://t.co/K9eCTVWTkk#AnniManchiSakunamule @santoshsoban #MalvikaNair #NandiniReddy @MickeyJMeyer @SwapnaCinema @VyjayanthiFilms @SonyMusicSouth #AnniManchiSakunamuleOnMay18 pic.twitter.com/xGDAUh7Ukb
— Swapna Cinema (@SwapnaCinema) May 2, 2023
గల గల యేరులా లిరికల్ వీడియో సాంగ్..
సీతాకళ్యాణ వైభోగమే లిరికల్ వీడియో సాంగ్..
అన్నీ మంచి శకునములే టైటిల్ సాంగ్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

