Kamal Haasan | ఎప్పుడూ బ్యాడ్‌మ్యాన్ పాత్ర చేయాలనుకుంటా.. కమల్ హాసన్ కామెంట్స్ వైరల్
KamalHaasan | గ్లోబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) కాంపౌండ్ నుంచి వస్తోన్న సైన్స్ ఫిక్షన్ జోనర్ ప్రాజెక్ట్ కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD). ప్రపంచవ్యాప్తంగా జూన్ 27న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ముంబైలో బుధవారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించిన విషయం తెలిసిందే. ఈవెంట్లో ప్రభాస్, అమితాబ్‌బచ్చన్, కమల్ హాసన్, దీపికాపదుకొనేతోపాటు రానా, ఇతర నటీనటులు సందడి చేశారు.
Kamal Haasan | గ్లోబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) కాంపౌండ్ నుంచి వస్తోన్న సైన్స్ ఫిక్షన్ జోనర్ ప్రాజెక్ట్ కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD). నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా జూన్ 27న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ముంబైలో బుధవారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించిన విషయం తెలిసిందే. ఈవెంట్లో ప్రభాస్, అమితాబ్‌బచ్చన్, కమల్ హాసన్, దీపికాపదుకొనేతోపాటు రానా, ఇతర నటీనటులు సందడి చేశారు.
ఈవెంట్లో కమల్ హాసన్ మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. నేనెప్పుడూ బ్యాడ్‌మ్యాన్ పాత్రలో నటించాలనుకుంటా. ఎందుకంటే సినిమాల్లో బ్యాడ్ మ్యాన్ అన్ని మంచి పనులే చేస్తుంటాడు. హీరోలు రొమాంటిక్ పాటలు పాడుతూ హీరోయిన్ కోసం ఎదురుచూస్తుంటే.. బ్యాడ్ మ్యాన్ ఎక్కడికైనా వెళ్లి తనకి కావలసింది చేసుకుంటాడని చెప్పుకొచ్చాడు. ఇప్పుడీ కామెంట్స్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.
తమిళనాడులో ఈ చిత్రాన్ని శ్రీలక్ష్మి మూవీస్ పంపిణీ చేయనుంది. కల్కి 2898 ఏడీ థ్రియాట్రికల్ డిస్ట్రిబ్యూషన్ హక్కులను శ్రీలక్ష్మి మూవీస్ భారీ మొత్తానికి దక్కించుకుంది. ఇప్పటికే మేకర్స్ The Prelude of Kalki2898AD ఎపిసోడ్ 1 ను విడుదల చేసి సినిమాపై అంచనాలు పెంచుతున్నాడు నాగ్ అశ్విన్. ఈ చిత్రంలో బాలీవుడ్ భామలు దీపికా పదుకొనే, దిశా పటానీ ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తుండగా.. బెంగాలీ నటుడు శాశ్వత ఛటర్జీ మెయిన్ విలన్‌గా కనిపించబోతున్నాడు. లెజెండరీ యాక్టర్లు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, రాజేంద్రప్రసాద్, పశుపతి ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
GLP-1 Medicine | మార్కెట్లో కుప్పలు కుప్పలుగా కల్తీ జీఎల్పీ-1 మందులు.. అమెరికా ఎఫ్‌డీఏ హెచ్చరికలు..
Cult | విశ్వక్ సేన్ ‘కల్ట్’ ఫస్ట్ డే కలెక్షన్లు.. భారీ అంచనాల మధ్య విడుదలై నిరాశపరిచిందా, బ్రేక్ ఈవెన్‌కు ఎంత రావాలంటే?
Conrad Star Hotel: బెంగుళూరు ఫైవ్ స్టార్ హోటల్ స్విమ్మింగ్ పూల్‌లో కరెంట్ షాక్.. ఇద్దరు విదేశీయులు మృతి
Patancheru PS | పటాన్చెరు పీఎస్ నుంచి దొంగలు పరారు..!
Revenue Officer: రెవన్యూ అధికారి హత్య.. ముగ్గురు కుటుంబసభ్యులు అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

