Hrithik Roshan | హ్యాపీ బర్త్ డే మై లవ్.. ప్రియురాలికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన హృతిక్‌రోషన్
Hrithik Roshan | బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్‌రోషన్, స్టార్ హీరోయిన్ సబా ఆజాద్ ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. హృతిక్ పరస్పర అంగీకారంతో 2014లో సుసానే ఖాన్ (Susane Khan) నుంచి విడాకులు తీసుకున్న అనంతరం బాలీవుడ్ నటి సబా ఆజాద్ (Saba Azad)తో పరిచయం ఏర్పడింది.
Hrithik Roshan | బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్‌రోషన్, స్టార్ హీరోయిన్ సబా ఆజాద్ ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. హృతిక్ పరస్పర అంగీకారంతో 2014లో సుసానే ఖాన్ (Susane Khan) నుంచి విడాకులు తీసుకున్న అనంతరం బాలీవుడ్ నటి సబా ఆజాద్ (Saba Azad)తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇక వీరు గత కొంతకాలంగా కలిసే వుంటున్నారు. బాలీవుడ్లో జరిగిన పలు పార్టీలు, డిన్నర్ డేట్స్‌కు వీరిద్దరూ కలిసి హాజరవుతున్నారు. ఇక త్వరలోనే వీరి పెళ్లి జరగనుందని సమాచారం. ఇదిలా ఉంటే.. బుధవారం సబా ఆజాద్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ప్రియురాలితో కలిసున్న ఫొటోను హృతిక్ ఇన్‌స్టాలో షేర్ చేస్తూ .. సబా ఆజాద్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు.
మనం అంతా ఒక ప్రదేశం కోసం వెతుక్కుంటాము, ఎక్కడైతే మనం ఆప్యాయత, స్ఫూర్తి, ఇంకా సురక్షితంగా అనిపించే తోడు ఉంటే చాలు అని. కేవలం మనం కలిసి “జీవితం మన వైపు విసిరే సాహసాలను ఎదురుకోవడనికి సిద్ధం” అని చెప్పగలిగే ప్రదేశం. అదే మన ఇల్లు. అక్కడే మనకు సాహసాలు మొదలు అవుతాయి. రోజు చేసే పనులు కూడా అద్భుతంగా అనిపిస్తాయి. ఇది నేను నీ నుండి నేర్చుకున్నాను సబా. నాతో ఉన్నందుకు కృతజ్ఞతలు. ఇంకా సాహసాలు చేద్దాం. హ్యాపీ బర్త్ డే మై లవ్ అంటూ హృతిక్ ఇన్‌స్టాలో రాసుకోచ్చాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

