‘బ్రహ్మాస్త్ర 2’ లో హృతిక్?
అడ్వెంచర్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చింది ‘బ్రహ్మాస్త్ర’. రణబీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటించిన ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, నాగార్జున కీలక పాత్రలు పోషించారు. ‘బ్రహ్మాస్త్ర 1 శివ’ పేరుతో విడుదలైన ఈ సినిమా మేకర్స్ ఊహించిన దానికంటే పెద్ద విజయాన్నే సాధించింది.
అడ్వెంచర్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చింది ‘బ్రహ్మాస్త్ర’. రణబీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటించిన ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, నాగార్జున కీలక పాత్రలు పోషించారు. ‘బ్రహ్మాస్త్ర 1 శివ’ పేరుతో విడుదలైన ఈ సినిమా మేకర్స్ ఊహించిన దానికంటే పెద్ద విజయాన్నే సాధించింది. దీంతో రెండో భాగం కోసం ఉత్సాహంగా పనులు మొదలుపెట్టబోతున్నారు. ‘బ్రహ్మాస్త్ర 2, దేవ్’ పేరుతో రూపొందనున్న ఈ చిత్రంలో దేవ్ క్యారెక్టర్లో ఏ స్టార్ నటించబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది.
హృతిక్ రోషన్ దేవ్‌గా కనిపిస్తారని వార్తలొస్తున్నాయి. ఈ విషయంపై ఇటీవల ఓ ఇంటర్వ్యూలో హృతిక్ రోషన్‌ను ప్రశ్నించగా..‘ఇప్పుడైతే ఆ ప్రాజెక్ట్ నా దగ్గరకు రాలేదు. అయితే ఏదైనా జరగొచ్చు. అవకాశం వస్తుందనే ఆశిస్తున్నా’ అంటూ సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం హృతిక్ తన కొత్త సినిమా ‘విక్రమ్ వేద’ ప్రచార కార్యక్రమాల్లో ఉన్నారు. ఈ నెల 30న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆయన మరో సినిమా ‘ఫైటర్’ కూడా విడుదలకు సిద్ధమవుతున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

