ప్రేమ ప్రయాణంలో..
చైతన్యరావు, హెబ్బా పటేల్ జంటగా నటిస్తున్న చిత్రం ‘హనీమూన్ ఎక్స్ప్రెస్'. తనికెళ్ల భరణి, సుహాసిని ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. రాజశేఖరుని దర్శకుడు. కేకేఆర్, బాలరాజు నిర్మాతలు.
చైతన్యరావు, హెబ్బా పటేల్ జంటగా నటిస్తున్న చిత్రం ‘హనీమూన్ ఎక్స్ప్రెస్’. తనికెళ్ల భరణి, సుహాసిని ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. రాజశేఖరుని దర్శకుడు. కేకేఆర్, బాలరాజు నిర్మాతలు. ఈ సినిమాలోని టైటిల్ గీతాన్ని ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు ఆవిష్కరించారు. దర్శకుడు మాట్లాడుతూ ‘వినూత్నమైన కథతో తెరకెక్కిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇది. ప్రేమలోని కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తుంది. యువతకు కనెక్ట్ అయ్యే అన్ని అంశాలుంటాయి’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: శిష్టా వీఎమ్కే, సంగీతం: కల్యాణి మాలిక్, రచన-దర్శకత్వం: బాల రాజశేఖరుని.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్టాప్ అందజేత
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

