అప్పుడే ఆఫర్ల వెల్లువ
28 ఏండ్ల కిందట మొహ్రా సినిమాలో ‘తూ చీజ్ బడీ హైఁ మస్త్ మస్త్..’ పాటతో యావత్ భారతాన్నీ మస్తీ చేసిన నటి రవీనా టాండన్. సుమారు దశాబ్ద కాలంపాటు టాప్ హీరోయిన్గా అలరించింది. ఈ కథానాయిక గారాలపట్టి 17 ఏండ్ల రాశా థడానీ ఇప్పుడు తెరంగేట్రానికి సిద్ధంగా ఉంది.
28 ఏండ్ల కిందట మొహ్రా సినిమాలో ‘తూ చీజ్ బడీ హైఁ మస్త్ మస్త్..’ పాటతో యావత్ భారతాన్నీ మస్తీ చేసిన నటి రవీనా టాండన్. సుమారు దశాబ్ద కాలంపాటు టాప్ హీరోయిన్గా అలరించింది. ఈ కథానాయిక గారాలపట్టి 17 ఏండ్ల రాశా థడానీ ఇప్పుడు తెరంగేట్రానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో రాశా చిత్తరువులు రచ్చరచ్చ చేస్తున్నాయి. తాజాగా అజయ్ దేవ్గణ్ మేనల్లుడు అమన్ హీరోగా నిర్మించనున్న సినిమాలో హీరోయిన్గా రాశా అవకాశం కొట్టేసినట్టు బీటౌన్లో పుకార్లు షికారు చేస్తున్నాయి. మరిన్ని బడా నిర్మాణ సంస్థలు రాశా కోసం రవీనాను సంప్రదిస్తున్నాయట. అయితే ఈ వార్తలపై రవీనా దంపతులు ఇప్పటివరకైతే స్పందించలేదు. కానీ, తను ఇండస్ట్రీలో అడుగుపెట్టడానికి ఇంకా సమయం ఉందంటున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- AJay devgan
- Aman
- heroine saaha
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

